మూగ నోము (సినిమా)
వికీపీడియా నుండి
(మూగనోము నుండి దారిమార్పు చెందింది)
| మూగ నోము (1969) | |
| దర్శకత్వం | డి.యోగానంద్ |
|---|---|
| తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు , జమున |
| సంగీతం | ఆర్. గోవర్ధన్ |
| నిర్మాణ సంస్థ | ఎ.వి.యం. స్టూడియోస్ |
| భాష | తెలుగు |
[మార్చు] పాటలు
| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| ఈవేళ నాలో ఎందుకో ఆశలు-లోలోన ఏవో విరిసెలే వలపులు | దాశరథి కృష్ణమాచార్య | ఆర్.గోవర్ధనం | ఘంటసాల పి.సుశీల |
| ఊరుమారినా ఉనికి మారునా
మనిషి దాగినా మమత దాగునా మనిషి దాగినా మమత దాగునా మరలిరాని పయనంలో మజిలీ లేదు ఆడదాని కన్నీటికి అంతేలేదు అనురాగ దీపం అసమాన త్యాగం స్త్రీజాతికొరకే సృజియించె దైవం చిరునవ్వులన్నీ పెరవారికొసగి చీకటులలోనే జీవించు యువతి తలపులే వీడవు వీడేది మనిషే వలపులే వాడవు వాడేది తనువే మగవానికేమో ఒకనాటి సుఖమూ కులకాంతకదియే కలకాల ధనమూ తనవాడు వీడా అపవాదు తోడా పదినెలలమోతా చురకత్తి కోతా సతులకే ఎందుకు ఈఘోరశిక్ష సహనమే స్త్రీలకూ శ్రీరామరక్ష |
ఆరుద్ర | ఆర్.గోవర్ధనం | ఘంటసాల |
| తల్లివి నీవే తండ్రివి నీవే చల్లగ కరుణించే దైవము నీవే | ఆరుద్ర | ఆర్.గోవర్ధనం | పి.సుశీల, బృందం |
| నిజమైనా కలయైనా నిరాశలో ఒకటేలే | దాశరథి కృష్ణమాచార్య | ఆర్.గోవర్ధనం | ఘంటసాల |
| పగడాల జాబిలి చూడు - గగనాల దాగెను నేడు | సి.నారాయణరెడ్డి | ఆర్.గోవర్ధనం | ఘంటసాల పి.సుశీల |
[మార్చు] మూలాలు
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.