మూస:కొలిచే విధానం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు వ్యాసం యొక్కనాణ్యతను నిర్ధారించే పద్ధతి
తరగతి ప్రమాణము పాఠకుల అనుభూతి సంపాదకుల అనుభూతి ఉదాహరణ
విశేషవ్యాసం విశేషవ్యాసం
{{FA-Class}}
వికీపీడియాలో అత్యన్నతమైన నాణ్యత కలిగిన వ్యాసాలు మాత్రమే ఈ హోదాను పొందుతాయి. చూడండి (ఇంగ్లీషులో)"విశేష వ్యాసాలు" విశేష వ్యాసాలస్థాయికి అర్హతలు. ఖచ్చితమైన సమాచారం. విశిష్టమైనది, వ్యాసం ఆద్యంతమూ ఉన్నత ప్రమాణాలు కలిగి ఉన్నది; విజ్ఞానసర్వస్వ సమాచారానికి ఒక గొప్ప మూలం. కొత్త ప్రచురిత సమాచారం వెలుగులోకి వస్తేతప్ప ఈ వ్యాసంలో ఇంకే మార్పులుచేర్పులు అవసరం లేదు. కానీ పాఠ్యానికి మెరుగులు దిద్దవచ్చును. Tourette Syndrome (as of July 2007)
విశేషంఅయ్యేది
{{A-Class}}
విషయాన్ని స్పష్టంగా,పూర్తి వివరాలతో రాసివుండాలి. మంచి వ్యాసం రాయడం ఏలాఅనే వ్యాసాలో చెప్పినట్లుగా వుండాలి. పరిచయం,శీర్షికలు,సరిపొయినన్ని, పరిశీలనకు వీలైన పేరుపొందిన మూలాలు, సరియైన హక్కులుగల బొమ్మలు వుండాలి. (వికీపీడియా 1.0ప్రమాణము). చూడండి విశేష వ్యాసము అంటేఏమిటి చదువరులకి చాలా ఉపయోగం,విషయం పై పూర్తి అవగాహన కలిగించేది. నిపుణుడు కాని వ్యక్తికి సరిపోయేది. కొన్ని అంశాలు వుండకపోవచ్చు. స్వల్ప మార్పులు, (నిపుణుడు సలహాలకనుగుణంగా) చేస్తే వ్యాసము మెరుగవుతుంది. సూటిగా చెప్పాలంటే వ్యాప్తి, సమగ్రత, సమతుల్యత పని చేయాల్సి రావచ్చు. సోదర సమీక్ష ఉపయోగంగా వుంటుంది Durian (as of March 2007)
మంచివ్యాసం మంచివ్యాసం
{{GA-Class}}
ఈ వ్యాసం మంచి వ్యాసాల పరిగణనకి ప్రతిపాదించబడి , మంచి వ్యాస ప్రమాణాలకు అనుగుణంగా మంచి వ్యాసం స్ధాయి ఇవ్వబడింది. విశేష వ్యాస స్థాయికి కొన్ని మార్పులు అవసరం. మంచి వ్యాస స్థాయి రాకుండా కూడా విశేష వ్యాసం అయ్యేదిగా పరిగణించబడవచ్చు దాదాపు అన్నిస్థాయిలలోని పాఠకులకు ఈ వ్యాసాలు ఉపయోగకరంగా ఉంటాయి. విషయాన్ని చక్కగా విశదీకరించబడింది. ఈ వ్యాసాలలో కొట్టొచ్చినట్టు కనిపించే సమస్యలుకానీ, సమాచార అతివృష్టికానీ, అనావృష్టికానీ ఉండవు. చాలావరకు సరిపోతుంది. ఇతర విజ్ఞాన సర్వస్వాలు మెరుగుగా వుండవచ్చు. ఇంకా కొంత దిద్దుబాటు ఈ వ్యాసాన్ని మరింత మెరుగుపరచగలదు కానీ సాధారణ పాఠక అనుభవానికి ఇది సరిపోతుంది. వ్యాసం పూర్తిగా ఈపాటికే వికీకరించబడి ఉండకపోతే, పూర్తిచెయ్యటానికి ఇదే తరుణం. International Space Station (as of February 2007)
మంచిఅయ్యేది
{{B-Class}}
సంస్ధాగత సమీక్ష లేకుండా ఇవ్వగలిగిన అత్యధిక స్థాయి. ఆరంభ స్థాయి కి కావలసిన లక్షణాలు వుండి, చాలావరకు మంచి అయ్యేది స్థాయికి కావలసిన లక్షణాలు వుంటాయి. అయితే భాషాపరంగా, స్పష్టత,సమతుల్యత, మూలాలు,బొమ్మలు వాటిలో మార్పులు కావలసివుంటాయి. చూడండి.

తటస్థ దృక్కోణం లేక మౌలిక పరిశోధనలు నిషిద్ధం. తటస్థ దృక్కోణం తో, సరిగా రాసిన ఈ స్థాయి వ్యాసము వికీపీడియా 0.5 లేక ఉపయుక్త ప్రమాణం సరిపోతుంది. కాని మంచి వ్యాసం అర్హతలు కి తేడాలున్నవి ఈ స్థాయి లేదా ఆరంభ స్థాయిగా పరిగణించవచ్చు.

అందరికి కాదుకాని చాలా మందికి ఉపయోగం. సామాన్య చదువరికి విషయము అర్ధంచేసుకోవచ్చు. గట్టి విద్యార్ధి, పరిశోధకుడు అర్ధంచేసుకోవటంలో సమస్య ఎదురవవచ్చు. దీనిని ఆధారంగా చేసుకొని తయారైన వాటికి నాణ్యత ప్రమాదం వుండవచ్చు. చాలా మార్పులు అవసరము. మఖ్యమైన ఖాళీలు పూరించటం, విధాన దోషాలు సవరణ చేయాలి. శుద్ధి కావలసిన వ్యాసాలు ఆరంభ స్థాయితో మొదలవుతాయి. Munich air disaster (as of May 2006) has a lot of helpful material but contains too many lists, and needs more prose content and references.
ఆరంభ
{{Start-Class}}
అర్ధవంతమైన మంచి వివరాలున్నా, చాలా చోట్ల బలహీనంగా వుండొచ్చు, లేక ముఖ్యమైన అంశం లేకపోవచ్చు, ఉదా : అఫ్రికా వ్యాసంలో భౌగోళికం బాగా వుండి, చరిత్ర, సంస్కృతి బలహీనంగా వుండవచ్చు. పోగుచేసిన వివరాలలో కనీసము ఒకటి బలంగా వుండాలి( ఉపయోగమైన బొమ్మ, విషయాన్ని వివరించే చాలా లింకులు, సమగ్రంగా వున్నఉపశీర్షిక, విస్తరించవలసిన ఎక్కువ ఉపశీర్షికలు.) కొంతమందికి ఉపయోగం. సాధారణ స్థాయిలో సమాచారము వుంటుంది. చాలా మందికి ఇతర , సమాచార మూలాలు వెతుకవలసిన అవసరం వుంటుంది. దీనిని తప్పనిసరిగా విస్తరించాలి. సమగ్ర వ్యాసం చేయటానికి చాలా మార్పులు అవసరం. ఈ వ్యాసానికి శుద్ధి మూస సరిపోతుంది. Real analysis (as of November 2006)
మొలక
{{Stub-Class}}
చాలా చిన్న వ్యాసం లేక సమాచారాన్ని ఒక చోటపెట్టినట్లుంటుంది. సమగ్ర వ్యాసం చేయటానికి చాలా మార్పులు అవసరం. సాధారణంగా పరిమాణంలో చిన్నదైనా, ఒక్కోసారి పెద్దదిగా వున్న సరిపోలని లేక అర్ధవంతంకాని సమాచారము వుండవచ్చు. విషయంగురించి అసలు తెలియని వారికి ఉపయోగం. స్వల్ప ఊహ కలవారికి ఉపయోగం వుండదు. నిఘంటు నిర్వచనము లాగా వుండవచ్చు. మార్పులు, సమాచారము చేర్చటం సహాయంగా వుంటుంది. Coffee table book (as of July 2005)

వాడుక సూచనలు

  • Code below is for customizing the template for a specific WikiProject. Fields are optional, and will default to generic examples if left blank.
  • Specifying the Project field will link the class labels to the appropriate quality category in the given project in the format "FA-Class Project articles".
  • Specifying article class examples will display the provided text in the example for the given quality.
  • The rows for List, Template, Dab, Cat, and NA will not be displayed unless a value is specified for the desired parameter.

నకలుతీసి అతికించు

{{కొలిచే విధానం
|Project          =
|FA_example       =
|A_example        =
|GA_example       =
|B_example        =
|Start_example    =
|Stub_example     =
|List_example     =
|Template_example =
|Dab_example      =
|Cat_example      =
|NA_example       =
|}}