మూస:సహాయం కావాలి
వికీపీడియా నుండి
నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి. దయచేసి వికీపీడియా విధానాలు తెలిసిన సభ్యులు ఎవరయినా వచ్చి నాకు సహాయం చేయండి.
దీనిని ఉపయోగించటానికి {{సహాయం కావాలి}}, అని మీ చర్చా పేజీలో చేర్చి, మీకు ఏ విషయంపై సందేహాలు ఉన్నాయో అక్కడ రాయండి.
ఈ లోపల సహాయ సూచికను, ఒక సారి చూడండి, లేదా తరచూ అడిగే ప్రశ్నలను చూడండి.
- సహాయపడే వారికి గమనిక: మీరు సహాయం చేసిన తరువాత {{సహాయం కావాలి}} మూసను <nowiki>{{సహాయం కావాలి}}</nowiki>గా మార్చండి.
ఈ మూస చేర్చిన పేజీలు వర్గం:సహాయం కోసం ఎదురు చూస్తున్న సభ్యులు అనే వర్గంలోకి చేరిపోతాయి. ఈ మూస కొత్తవారికి సహాయపడటానికి తప్పించి ఎటువంటి విజ్ఞానదాయకమైన వ్యాసాలకు ఉపయోగించలేము, కాబట్టి ఈ మూసను చర్చా పేజీలలో మాత్రమే చేర్చాలి.
ఈ మూసను సభ్యుల చర్చా పేజీలలో మాత్రమే చేర్చాలి.