మూస:స్వాగతం

వికీపీడియా నుండి

ఈ మూస కొత్త సభ్యులను తెవికీ కి ఆహ్వానించుట కొరకు ఉపయోగించవచ్చు. దీనిని వాడుటకు మీరు కొత్త సభ్యుల చర్చా పేజీలో

  1. {{subst:స్వాగతం|సభ్యుడు=<మీ సభ్యత్వనామం>}} అని, లేదా
  2. {{subst:స్వాగతం|<మీ సభ్యత్వనామం>}} అని

చేరిస్తే సరిపోతుంది. మొదటి ప్రక్రియ వలన ముందు ముందు ఇక్కడి మూసను మార్చినా కూడా సభ్యుల చర్చా పేజీలో ఉన్న సమాచారం మారిపోదు. రెండవ విధానం వలన సభ్యుల చర్చా పేజీలో సమాచారం ఎప్పుడూ మూసలో ఉన్న సమాచారమే ఉంటుంది. మీరు ఈ మూసను ఉపయోగించేటప్పుడు పైన ఉదాహరణలో పేర్కొన్న మాదిరిగా మీ సభ్యత్వనామాన్ని చేర్చి, ఆ తరువాత < మరియు >లను తీసివేయవలెను.

  • చిన్నది=అవును అని చేరిస్తే సంక్షిప్త స్వాగత సందేశం వస్తుంది.

స్వాగతం గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు
  • ఈ వారం వ్యాసం ఈ-మైయిల్ ద్వారా తెప్పించుకొదలిస్తే tewiki-maiku-subscribe@googlegroups.com అనే ఈ ఎడ్రస్సుకు ఒక మైయిల్ పంపండి.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png ~~


ఈ నాటి చిట్కా...
Wiki-help.jpg
కొత్త సభ్యులను ఆహ్వానించండి

కొత్త సభ్యులతో సద్భావనతో మెలగండి. కొత్తవారు ఉత్సుకతతో కొన్నిసార్లు తప్పులు చేయవచ్చు. వారికి హెచ్చరికలు కాకుండా సలహాలు, సూచనలు ఇవ్వండి.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

పేజీకి సంభందించిన లింకులు