మూస:Db-a9-notice

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

[[:{{{1}}}]] సత్వర తొలగింపు ప్రతిపాదన

ఇది మీరు సృష్టించిన మొట్టమొదటి వ్యాసమైతే, మీరు తొలి వ్యాసాన్ని సృష్టించేందుకు మార్గదర్శినిని చదవాలని కోరుతున్నాను.

కొత్త వాసాలను సృష్టించేందుకు ఉపయోగపడే మార్గ సూచీని వాడండి.

[[:{{{1}}}]] పేజీని వికీపీడియా నుండి సత్వరమే తొలగించాలని కోరుతూ దానిలో ఒక ట్యాగును పెట్టారు. సత్వర తొలగింపు కారణాల్లోని A9 విభాగం కింద ఈ ట్యాగును పెట్టారు. ఇది ఒక మ్యూజిక్ రికార్డింగుకు సంబంధించిన వ్యాసం లాగా ఉంది. వ్యాస విషయానికి ప్రాముఖ్యత ఎలా ఉందో వ్యాసం వివరించలేదు. ఆ సంగీతాన్ని సృజించిన కళాకారుడికి పేజీ లేకపోవడం గాని, ఆ పేజీని తొలగించడం గాని, తొలగింపు ప్రతిపాదన చెయ్యడం గానీ జరిగింది. సత్వర తొలగింపు ప్రమాణాల ననుసరించి, అలాంటి వ్యాసాన్ని ఎపుడైనా తొలగించవచ్చు. విషయ ప్రాధాన్యతకు సంబంధించిన మార్గదర్శకాలను చూడండి. అలాగే సంగీత విషయాలకు సంబంధించిన ప్రాధాన్యతా మార్గదర్శకాలను చూడండి.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, [[:{{{1}}}|పేజీకి వెళ్ళి]] అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి. పేజీని ఈసరికే తొలగించి ఉంటే, తొలగించిన పాఠ్యాన్ని మెరుగుపరచేందుకు కావాలని మీరు అనుకుంటే ఇక్కడ అభ్యర్ధించవచ్చు.

"https://te.wikipedia.org/w/index.php?title=మూస:Db-a9-notice&oldid=2854332" నుండి వెలికితీశారు