మూస:Db-copyvio-notice

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

[[:{{{1}}}]] సత్వర తొలగింపు ప్రతిపాదన

ఇది మీరు సృష్టించిన మొట్టమొదటి వ్యాసమైతే, మీరు తొలి వ్యాసాన్ని సృష్టించేందుకు మార్గదర్శినిని చదవాలని కోరుతున్నాను.

కొత్త వాసాలను సృష్టించేందుకు ఉపయోగపడే మార్గ సూచీని వాడండి.

[[:{{{1}}}]] పేజీని సత్వరమే తొలగించాలని అందులో ఒక ట్యాగు పెట్టారు. సత్వర తొలగింపు కారణాల్లో G12 విభాగం కింద ఈ ప్రతిపాదన చేసారు. ఎందుకంటే, ఈ వ్యాసం లేదా బొమ్మ విస్పష్టంగా కాపీహక్కులను ఉల్లంఘిస్తోంది. చట్ట ప్రకారం, వేరే వెబ్‌సైట్లలో ప్రచురించినవి గానీ, ముద్రితమైనవి గానీ కాపీహక్కులున్న పాఠ్యాన్నీ, బొమ్మలనూ మేం అంగీకరించం. అందుచేత మీరు చేర్చిన పాఠ్యాన్ని తొలగించే అవకాశం చాలా ఉంది. బయటి వెబ్‌సైట్లను సమాచారానికి మూలంగా వాడుకోవచ్చు గానీ, వాక్యాలకు మూలంగా వాడుకోరాదు. చాలా కీలకమైన అంశం చూడండి: మీ స్వంత పదాల్లో రాయండి. కాపీహక్కు ఉల్లంఘనలను వికీపీడియా చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. పదే పదే ఉల్లంఘించేవారిని నిరోధిస్తుంది.

బయటి వెబ్‌సైటు లేదా బొమ్మ మీకే చెందినదైతే, వాటిని వీకీపీడియాను వాడుకోవ్వాలని మీరు భావించే పనైతే, — దానర్థం, ఇతరులకు దాన్ని సవరించే హక్కు ఉంటుంది — అప్పుడు మీరు en:Wikipedia:Donating copyrighted materials లో చూపిన పద్ధతుల్లో ఏదో ఒకదాని ప్రకారం ధృవీకరించాలి. ఆ బయటి వెబ్‌సైటు లేదా బొమ్మ మీ స్వంతం కాకపోతే, కానీ స్వంతదారు నుండి మీకు అనుమతులు ఉంటే Wikipedia:Requesting copyright permission చూడండి. మరిన్ని వివరాల కోసం వికీపీడియా విధనాలు మార్గదర్శకాలు చూడండి.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, [[:{{{1}}}|పేజీకి వెళ్ళి]] అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి.