మూస:Db-vandalism-notice

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

[[:{{{1}}}]] సత్వర తొలగింపు ప్రతిపాదన

నమస్కారం, వికీపీడియాకు స్వాగతం. వికీపీడియాలో ఎవరైనా రాయవచ్చు. కానీ, [[:{{{1}}}]] లాంటి అనుచితమైన పేజీలను చేర్చడం మా విధానాలకు అనుగుణం కాదు. ప్రయోగాలు చెయ్యదలిస్తే, ప్రయోగశాల వాడండి. వికీపీడియా సత్వర తొలగింపు ప్రమాణాలకు అనుగుణంగా ఆ పేజీని తొలగించేందుకు ప్రతిపాదించారు.

ఈ కారణం వలన ఈ పేజీని తొలగించకూడదని మీరనుకుంటే, [[:{{{1}}}|పేజీకి వెళ్ళి]] అక్కడ ఉన్న "ఈ సత్వర తొలగింపును సవాలు చెయ్యండి" అనే మీటను నొక్కి ఈ ప్రతిపాదనను సవాలు చెయ్యవచ్చు. అక్కడ, పేజీని ఎందుకు తొలగించకూడదని మీరు అనుకుంటున్నారో వివరించవచ్చు. అయితే, సత్వర తొలగింపు ట్యాగు పెట్టిన పేజీని వెంటనే, ఆలస్యం లేకుండా తొలగించే అవకాశం ఉంది. ఈ సత్వర తొలగింపు ట్యాగును మీరు తీసివెయ్యకండి. కానీ వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సమాచారాన్ని చేర్చేందుకు వెనకాడకండి.