మేఘనాధ్ సాహా

వికీపీడియా నుండి
మేఘనాధ్ సాహా
మేఘనాధ్ సాహా
మేఘనాధ్ సాహా
జననం అక్టోబర్ 6 1893(1893-10-06)
షారాతోలి, ఢాకా, బంగ్లాదేశ్
మరణం ఫిబ్రవరి 16 1956 (వయసు: 62)
నివాసం India Flag of India.svg
జాతీయత Indian Flag of India.svg
రంగము భౌతిక శాస్త్రము
సంస్థ అలహాబాద్ విశ్వవిద్యాలయం
కలకత్తా విశ్వవిద్యాలయం
మాతృ సంస్థ ఢాకా కళాశాల
ప్రెసిడెన్సీ కళాశాల
ప్రాముఖ్యత ఉష్ణ అయనీకరణం

మేఘనాధ్ సాహా (అక్టోబర్ 6, 1893 — ఫిబ్రవరి 16, 1956) భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త.[1]

1923 లో సాహా అలహాబాదు విశ్వవిద్యాలయంలో ఆచార్యుడయ్యాడు. 1927 లో రాయల్ సొసైటీ లో సభ్యత్వం లభించింది. 1938 లో కలకత్తా విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. అక్కడ కలకత్తా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ను నెలకొల్పి దానికి గౌరవాధ్యక్షుడిగా ఉన్నాడు.

[మార్చు] మూలాలు

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు