మేచకళ్యాణి రాగము

వికీపీడియా నుండి

మేచకళ్యాణి రాగము (Mechakalyani) కర్ణాటక సంగీతంలో 65వ మేళకర్త రాగము. ఇది ప్రతి మధ్యమ రాగములలో రాణి వంటిదని భావించే ప్రాచీన రాగము.

విషయ సూచిక

రాగ లక్షణాలు [మార్చు]

Kalyani scale with Shadjam at C
ఆరోహణ : స రి గ మ ప ధ ని స 
(S R2 G3 M2 P D2 N3 S)
అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N3 D2 P M2 G3 R2 S)

ఈ రాగంలోని స్వరాలు: చతుశ్రుతి ఋషభము, అంతర గాంధారము, ప్రతి మధ్యమము, చతుశ్రుతి ధైవతము, కాకలి నిషాధము

ఇది 29వ మేళకర్త రాగమైన ధీరశంకరాభరణం యొక్క ప్రతి మధ్యమ సమానము.

ఉదాహరణలు [మార్చు]

మేచకళ్యాణి జన్యరాగాలు [మార్చు]

మేచకళ్యాణి రాగానికి చాలా జన్య రాగాలు ఉన్నవి. వీనిలో హమీర్ కళ్యాణి, మోహన కళ్యాణి, సారంగ, సునదవినోదిన, యమన్ కళ్యాణి మొదలైనవి ప్రముఖమైనవి.

యమన్ రాగము [మార్చు]

కళ్యాణి రాగము [మార్చు]