మేరీ మాత (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేరీ మాత
మేరీ మాత సినిమా పోస్టర్
దర్శకత్వంకె. తంగప్పన్
నిర్మాతకె. తంగప్పన్
తారాగణంజయలలిత
జెమినీ గణేశన్
పద్మిని
కమల్ హాసన్
ఛాయాగ్రహణంజికె రాము
కూర్పుఎన్.ఎం. శంకర్
సంగీతండి. దేవరాజన్
నిర్మాణ
సంస్థ
గిరి ఫిల్మ్స్
విడుదల తేదీ
1971 డిసెంబరు 25 (1971-12-25)[1]
సినిమా నిడివి
132 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

మేరీ మాత 1971, డిసెంబరు 25న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా. గిరి ఫిల్మ్స్ పతాకంపై కె. తంగప్పన్ నిర్మాణ సారథ్యంలో కె. తంగప్పన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయలలిత, జెమినీ గణేశన్, పద్మిని, కమల్ హాసన్ ప్రధాన పాత్రల్లో నటించగా, డి. దేవరాజన్ సంగీతం అందించాడు.[2][3]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • నిర్మాత, దర్శకత్వం: కె. తంగప్పన్
  • సంగీతం: డి. దేవరాజన్
  • ఛాయాగ్రహణం: జికె రాము
  • కూర్పు: ఎన్.ఎం. శంకర్
  • నిర్మాణ సంస్థ: గిరి ఫిల్మ్స్
  • కళా దర్శకత్వం: ఎకె శేఖర్
  • నృత్య దర్శకత్వం: కె. తంగప్పన్

పాటలు[మార్చు]

రాజశ్రీ పాటలు రాశాడు. టి.ఎం. సుందరరాజన్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. జె. ఏసుదాసు, పి.సుశీల, మాధురి పాటలు పాడారు.

మూలాలు[మార్చు]

  1. "మేరీ మాత". ఆంధ్రపత్రిక. 25 December 1971. p. 6. Archived from the original on 5 మే 2021. Retrieved 5 మే 2021.
  2. https://ghantasalagalamrutamu.blogspot.com/2012/06/1971_7428.html?m=1
  3. "Mary Matha (1971)". Indiancine.ma. Retrieved 2020-08-30.

ఇతర లంకెలు[మార్చు]