మేళకర్త రాగాలు

వికీపీడియా నుండి

మేళకర్త రాగాలు లేదా సంపూర్ణ రాగాలు లేదా జనక రాగాలు మొత్తం 72 ఉన్నాయి. అనంతమైన జన్య రాగాలు ఈ మేళకర్త రాగాల నుండే జనించాయి.

  1. కనకాంగి రాగం
  2. రత్నాంగి రాగం
  3. గానమూర్తి రాగం
  4. వనస్పతి రాగం
  5. మానవతి రాగం
  6. తానరూపి రాగం
  7. సేనావతి రాగం
  8. హనుమతోడి రాగం
  9. ధేనుక రాగం
  10. నాటకప్రియ రాగం
  11. కోకిలప్రియ రాగం
  12. రూపవతి రాగం
  13. గాయకప్రియం రాగం
  14. వకుళాభరణం రాగం
  15. మాయామాళవగౌళ రాగం
  16. చక్రవాకం రాగం
  17. సూర్యకాంతం రాగం
  18. హటకాంబరి రాగం
  19. ఝంకారధ్వని రాగం
  20. నటభైరవి రాగం
  21. కీరవాణి రాగం
  22. ఖరహరప్రియ రాగం
  23. గౌరీమనోహరి రాగం
  24. వరుణప్రియ రాగం
  25. మారరంజని రాగం
  26. చారుకేశి రాగం
  27. సరసాంగి రాగం
  28. హరికాంభోజి రాగం
  29. ధీరశంకరాభరణం రాగం
  30. నాగానందిని రాగం
  31. యాగప్రియ రాగం
  32. రాగవర్ధిని రాగం
  33. గాంగేయభూషిణి రాగం
  34. వాగధీశ్వరి రాగం
  35. శూలిని రాగం
  36. చలనాట రాగం
  37. సాలగం రాగం
  38. జలార్ణవం రాగం
  39. ఝాలవరాళి రాగం
  40. నవనీతం రాగం
  41. పావని రాగం
  42. రఘుప్రియ రాగం
  43. గవాంబోధి రాగం
  44. భవప్రియ రాగం
  45. శుభపంతువరాళి రాగం
  46. షడ్వితమార్గిణి రాగం
  47. సువర్ణాంగి రాగం
  48. దివ్యమణి రాగం
  49. ధవళాంబరి రాగం
  50. నామనారాయణ రాగం
  51. కామవర్థిని రాగం
  52. రామప్రియ రాగం
  53. గమనశ్రమ రాగం
  54. విశ్వంభరి రాగం
  55. శ్యామలాంగి రాగం
  56. షణ్ముఖప్రియ రాగం
  57. సింహేంద్రమధ్యమ రాగం
  58. హేమవతి రాగం
  59. ధర్మవతి రాగం
  60. నీతిమతి రాగం
  61. కాంతామణి రాగం
  62. రిషభప్రియ రాగం
  63. లతాంగి రాగం
  64. వాచస్పతి రాగం
  65. మేచకళ్యాణి రాగం
  66. చిత్రాంబరి రాగం
  67. సుచరిత్ర రాగం
  68. జ్యోతిస్వరూపిణి రాగం
  69. ధాతువర్ధిని రాగం
  70. నాసికాభూషిణి రాగం
  71. కోసలము రాగం
  72. రసికప్రియ రాగం

[మార్చు] మేళకర్త రాగాల పట్టిక

72 మేళకర్త రాగాలను శుద్ధ మధ్యమం ఇంకా ప్రతి మధ్యమం అనే రెండు రాగసమూహాలుగా విభజించవచ్చు. శుద్ధ మధ్యమం లోని మ1 ని మ2 తో మార్పు చేస్తే అది ప్రతి మధ్యమమౌతుంది.


'Mēḷakartā Rāgas'
'శుద్ధ మధ్యమం' 'ప్రతి మధ్యమం'
No. Raga Scale No. Raga Scale
1.ఇందు చక్రం 7. ఋషి చక్రం
1 కనకాంగి స రి111 ప ధ1 ని1 స' 37 సాలగం స రి112 ప ధ1 ని1 స'
2 రత్నాంగి స రి1 G1 M1 P D1 N2 S' 38 జలార్ణవం S R1 G1 M2 P D1 N2 S'
3 గానమూర్తి S R1 G1 M1 P D1 N3 S' 39 ఝాలవరాళి S R1 G1 M2 P D1 N3 S'
4 వనస్పతిi S R1 G1 M1 P D2 N2 S' 40 నవనీతం S R1 G1 M2 P D2 N2 S'
5 మానవతి S R1 G1 M1 P D2 N3 S' 41 పావని S R1 G1 M2 P D2 N3 S'
6 Tanarupi S R1 G1 M1 P D3 N3 S' 42 Raghupriya S R1 G1 M2 P D3 N3 S'
2. Netra Chakra 8. Vasu Chakra
7 Senavati S R1 G2 M1 P D1 N1 S' 43 Gavambhodi S R1 G2 M2 P D1 N1 S'
8 Hanumatodi S R1 G2 M1 P D1 N2 S' 44 Bhavapriya S R1 G2 M2 P D1 N2 S'
9 Dhenuka S R1 G2 M1 P D1 N3 S' 45 Shubhapantuvarali S R1 G2 M2 P D1 N3 S'
10 Natakapriya S R1 G2 M1 P D2 N2 S' 46 Shadvidamargini S R1 G2 M2 P D2 N2 S'
11 Kokilapriya S R1 G2 M1 P D2 N3 S' 47 Suvarnangi S R1 G2 M2 P D2 N3 S'
12 Rupavati S R1 G2 M1 P D3 N3 S' 48 Divyamani S R1 G2 M2 P D3 N3 S'
3. Agni Chakra 9. Brahma Chakra
13 Gayakapriya S R1 G3 M1 P D1 N1 S' 49 Dhavalambari S R1 G3 M2 P D1 N1 S'
14 Vakulabharanam S R1 G3 M1 P D1 N2 S' 50 Namanarayani S R1 G3 M2 P D1 N2 S'
15 Mayamalavagowla S R1 G3 M1 P D1 N3 S' 51 Kamavardani S R1 G3 M2 P D1 N3 S'
16 Chakravakam S R1 G3 M1 P D2 N2 S' 52 Ramapriya S R1 G3 M2 P D2 N2 S'
17 Suryakantam S R1 G3 M1 P D2 N3 S' 53 Gamanashrama S R1 G3 M2 P D2 N3 S'
18 Hatakambari S R1 G3 M1 P D3 N3 S' 54 Vishwambari S R1 G3 M2 P D3 N3 S'
4. Veda Chakra 10. Disi Chakra
19 Jhankaradhwani S R2 G2 M1 P D1 N1 S' 55 Shamalangi S R2 G2 M2 P D1 N1 S'
20 Natabhairavi S R2 G2 M1 P D1 N2 S' 56 Shanmukhapriya S R2 G2 M2 P D1 N2 S'
21 Keeravani S R2 G2 M1 P D1 N3 S' 57 Simhendramadhyamam S R2 G2 M2 P D1 N3 S'
22 Kharaharapriya S R2 G2 M1 P D2 N2 S' 58 Hemavati S R2 G2 M2 P D2 N2 S'
23 Gourimanohari S R2 G2 M1 P D2 N3 S' 59 Dharmavati S R2 G2 M2 P D2 N3 S'
24 Varunapriya S R2 G2 M1 P D3 N3 S' 60 Neetimati S R2 G2 M2 P D3 N3 S'
5. Bana Chakra 11. Rudra Chakra
25 Mararanjani S R2 G3 M1 P D1 N1 S' 61 Kantamani S R2 G3 M2 P D1 N1 S'
26 Charukesi S R2 G3 M1 P D1 N2 S' 62 Rishabhapriya S R2 G3 M2 P D1 N2 S'
27 Sarasangi S R2 G3 M1 P D1 N3 S' 63 Latangi S R2 G3 M2 P D1 N3 S'
28 Harikambhoji S R2 G3 M1 P D2 N2 S' 64 Vachaspati S R2 G3 M2 P D2 N2 S'
29 Dheerasankarabharanam S R2 G3 M1 P D2 N3 S' 65 Mechakalyani S R2 G3 M2 P D2 N3 S'
30 Naganandini S R2 G3 M1 P D3 N3 S' 66 Chitrambari S R2 G3 M2 P D3 N3 S'
6. Rutu Chakra 12. Aditya Chakra
31 Yagapriya S R3 G3 M1 P D1 N1 S' 67 Sucharitra S R3 G3 M2 P D1 N1 S'
32 Ragavardhini S R3 G3 M1 P D1 N2 S' 68 Jyoti swarupini S R3 G3 M2 P D1 N2 S'
33 Gangeyabhushani S R3 G3 M1 P D1 N3 S' 69 Dhatuvardani S R3 G3 M2 P D1 N3 S'
34 Vagadheeswari S R3 G3 M1 P D2 N2 S' 70 Nasikabhushani S R3 G3 M2 P D2 N2 S'
35 Shulini S R3 G3 M1 P D2 N3 S' 71 Kosalam S R3 G3 M2 P D2 N3 S'
36 Chalanata S R3 G3 M1 P D3 N3 S' 72 Rasikapriya S R3 G3 M2 P D3 N3 S'


ఆడియో లింకులు [[1]] [[2]] [[3]]

వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు