మే 15
వికీపీడియా నుండి
మే 15, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 135వ రోజు (లీపు సంవత్సరము లో 136వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 230 రోజులు మిగిలినవి.
| << | మే | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | 31 | |
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1952: భారత లోక్సభ స్పీకర్గా గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ పదవిని స్వీకరించాడు.
- 1989: గ్రామ పంచాయతీలకు రాజ్యాంగంలో హోదాను కల్పిస్తూ రాజ్యాంగానికి 64వ సవరణ జరిగింది.
these were the words of Prime Minister Rajiv Gandhi on 15 May 1989 when he introduced the first ever amendment (64th) to the Constitution to give constitutional status to the panchayats.
- 2012: టెలికాం మంత్రి ఎ. రాజా కు 15 మే 2012 నాడు 2జి ట్రయల్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. టెలికాం మంత్రి ఎ. రాజా ను 2 ఫిబ్రవరి 2011 నాడు, 2జి స్పెక్త్రుం కేసులో అరెస్టు చేసి తీహారు జైలులో ఉంచారు.
జననాలు [మార్చు]
- 1907: భారత జాతీయోద్యమ నాయకుడు సుఖ్ దేవ్.
- 1915: ప్రముఖ ఆర్థికవేత్త పాల్ సామ్యూల్సన్.
- 1926: ఆర్యసమాజ్ నాయకుడు, నిరంకుశ నిజాం పాలన వ్యతిరేకోద్యమ నాయకుడు నూతి విశ్వామిత్ర
- 1967: హిందీ సినీనటి మాధురీ దీక్షిత్.
మరణాలు [మార్చు]
- 1994: ఓం అగర్వాల్, ప్రముఖ భారత స్నూకర్ క్రీడాకారుడు.
- 2010: భారత మాజీ ఉప రాష్ట్రపతి భైరాన్ సింగ్ షెకావత్.
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 15
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
మే 14 - మే 16 - ఏప్రిల్ 15 - జూన్ 15 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |