మే 22
వికీపీడియా నుండి
మే 22, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 142వ రోజు (లీపు సంవత్సరము లో 143వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 223 రోజులు మిగిలినవి.
| << | మే | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | 31 | |
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 0334 : బి.సి. అలెగ్జాండర్ ది గ్రేట్, పెర్షియన్ రాజు డారియస్ III ని, టర్కీ లోని గ్రేనికస్ అనే చోట ఓడించాడు.
- 0337 : కాన్ స్టాంటిన్ ది గ్రేట్ మరణించాడు. ఇతడు, తన రాజ్యంలో, క్రైస్తవ మత వ్యాప్తికి చాలా తీవ్రంగా కృషి చేసాడు.
- 1216: ఫ్రెంచ్ సైన్యపు దళాలు ఇంగ్లాండ్ భూభాగం మీద కాలు పెట్టాయి.
- 1455: 30 సంవత్సరాల వార్ ఆఫ్ రోజెస యుద్దం మొదలైన రోజు.
- 1570: మొట్టమొదటి ఆధునిక అట్లాస్ , 70 పటాలు (మేప్స్ ) తో అబ్రహం ఓర్టెలియస్ , అనే, ఫ్లెమిష్ కార్టోగ్రాఫర్ (పటాల రూపకర్త) బెల్జియం లో ప్రచురించాడు.
- 1761: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో మొదటి జీవిత భీమా పాలసీ ని , ఫిలడెల్ఫియా లో, జారీ చేసారు.
- 1841: ఫిలడెల్ఫియా ( పెన్సిల్వేనియా రాష్ట్రం) కి చెందిన హెన్రీ కెన్నెడీ, మొట్ట మొదటి ఆధునిక కుర్చీ ( వంగిన భాగాల తో తయారు చేసినది. పడక కుర్చీ, (రిక్లైనింగ్ చైర్ ) కోసం ఒక పేటెంట్ పొందాడు.
- 1849: అబ్రహం లింకన్, తేలియాడే (మునగని) డ్రై డాక్ (ఫ్లోటింగ్ డ్రైడాక్ ) కోసం పేటెంట్ నంబర్ 6469 అందుకున్నాడు.
- 1972: సిలోన్ ద్వీపం కొత్త రాజ్యాంగం అమలు చేయటంతో, పేరు మార్చుకుని, రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక గా మారింది
- 2004: భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (14వ లోక్ సభ)
- 2008: నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది
- 2009: భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (15వ లోక్ సభ). ఎక్కువకాలం, ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధాని 2639 రోజులు). (మొదటి ప్రధాని 6130 రోజులు. రెండవ ప్రధాని 5829 రోజులు).
- 2010: మంగళూరు విమానాశ్రయంలొ విమానం కూలి 158 మంది మృతిచెందారు.
జననాలు [మార్చు]
- 1783: మొదటి ఆచరణాత్మక మైన, విద్యుదయస్కాంతం నిర్మాత, ఆంగ్ల శాస్త్రవేత్త. విలియం స్టర్జియన్ పుట్టాడు.
- 1822 - పరవస్తు వెంకట రంగాచార్యులు సంస్కృతాంధ్ర పండితుడు.
- 1828: ఆధునిక నేత్ర వైద్యము ను అభివృద్ధి చేసిన మొదటి నేత్ర వైద్యుడుఆల్ బ్రెచ్ట్ గ్రాఫె పుట్టాడు.
- 1859:, షెర్లాక్ హోమ్స్ అనే అపరాధ పరిశోధకుని సృష్టికర్త, సర్ ఆర్థర్ కానన్ డోయల్ పుట్టాడు.
- 1874: 1948-54 నుండి దక్షిణ ఆఫ్రికా ప్రధాన మంత్రి గా ఉండి, జాతివిచక్షణ వ్యవస్థ రూపకర్త అయిన డేనియల్ మలన్, పుట్టాడు.
మరణాలు [మార్చు]
- 1885: ఫ్రెంచ్ రచయిత విక్టర్ హ్యూగో వయస్సు 83 పారిస్ ( ఫ్రాన్స్), లో మరణించాడు. ఒక జాతీయ నాయకుడు (హీరో) మరణించినట్టు, ప్రాన్స్ దేశం సంతాపం ప్రకటించి, పాన్థెయాన్ లో ఖననం చేసింది.
- 2010: సుప్రసిద్ధ తెలుగు సిసిమా పాటల రచయిత వేటూరి సుందరరామ్మూర్తి
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 22
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
మే 21 - మే 23 - ఏప్రిల్ 22 - జూన్ 22 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |