మే 5
వికీపీడియా నుండి
మే 5, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 125వ రోజు (లీపు సంవత్సరము లో 126వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 240 రోజులు మిగిలినవి.
| << | మే | >> | ||||
| ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
| 1 | 2 | 3 | 4 | |||
| 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
| 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
| 19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
| 26 | 27 | 28 | 29 | 30 | 31 | |
| 2013 | ||||||
విషయ సూచిక |
సంఘటనలు [మార్చు]
- 1260: కుబ్లైఖాన్ మంగోల్ చక్రవర్తి అయ్యాడు.
- 1494: క్రిస్టోఫర్ కొలంబస్ జమైకా ద్వీపాన్ని కనుగొన్నాడు.
- 1912: ఐదవ ఒలింపిక్ క్రీడలు స్టాక్‌హోమ్ లో ప్రారంభమయ్యాయి.
- 1945: డెన్మార్క్, నాజీ కబందహస్తాలనుంచి, విడుదలైంది.
- 1956: మొదటి ప్రపంచ జూడో ఛాంపియన్‌షిప్ పోటీలు, జపాన్ లోని టొక్యో నగరంలో జరిగాయి.
- 1958: అమెరికా, ఎన్వెటక్ అనే చోట, వాతావరణంలో, అణుబాంబును పేల్చి, పరీక్షించింది
- 1961: అలన్ షెపర్డ్ [1], మొదటి అమెరికన్ రోదసీ యాత్రికుడు (రోదసీ నౌక పేరు: ఫ్రీడం 7)
- 1970: అమెరికా, నెవడా పరీక్షా కేంద్రంలో, అణుబాంబును పేల్చి, పరీక్షించింది.
- 1979: రోదసీ నౌక వాయేజర్ 1 [2], జూపిటర్ గ్రహాన్ని దాటి తన ప్రయాణాన్ని విశ్వాంతరాళంలోకి కొనసాగిస్తున్నది.
- 1987: ప్రాన్స్, మురౌరా దీవిలో, అణుబాంబును పేల్చి, పరీక్షించింది
జననాలు [మార్చు]
- 1930 - పిఠాపురం నాగేశ్వరరావు ప్రముఖ సినీ సంగీత దర్శకులు.
మరణాలు [మార్చు]
- 1821: ఫ్రాన్సుకు చెందిన మొదటి నెపోలియన్ (జ 1769).
- 2011: క్లాడ్ ఛౌల్స్ (బ్రిటన్ లో పుట్టాడు) 110వ సంవత్సరాల వయసులో పశ్చిమ ఆస్ట్రేలియాలో మరణించాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో రాయల్ నేవీ తరపున పోరాడి, 5 మే 2011 వరకు బ్రతికిన చివరి యోధుడు. (జ. 3 మార్చి 1901)
పండుగలు మరియు జాతీయ దినాలు [మార్చు]
- [[]] - [[]]
బయటి లింకులు [మార్చు]
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 5
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
మే 4 - మే 6 - ఏప్రిల్ 5 - జూన్ 5 -- అన్ని తేదీలు
| జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబర్ | అక్టోబర్ | నవంబర్ | డిసెంబర్ |