మైకల్ జాక్సన్
వికీపీడియా నుండి
| మైకల్ జాక్సన్ | ||
|---|---|---|
| Background information | ||
| జన్మనామం | మైకల్ జోసెఫ్ జాక్సన్ | |
| ఇతర పేర్లు | మెకల్ జో జాక్సన్ The King of Pop (పాప్ కి రాజు) MJ |
|
| జననం | ఆగష్టు 29 1958 (వయసు 51) | |
| సొంత వూరు | గారి, ఇండియానా, అమెరికా | |
| రీతులు | R&B, soul, pop, dance-pop, disco, rock, urban pop, funk, Motown | |
| వృత్తి/వృత్తులు | singer, songwriter, record producer, arranger, dancer, choreographer, actor | |
| వాయిద్యాలు | Vocals, percussion, multiple instruments | |
| Years active | 1967 - నేటివరకు | |
| రికార్డు కంపెనీలు | మోటౌన్, ఎపిక్, సోనీ మరియు ద మైకల్ జాక్సన్ కంపెని ఇంకార్పొరేటెడ్ | |
| Associated acts |
ద జాక్సన్ ఫైవ్, జేనెట్ జాక్సన్, క్వింసీ జోన్స్, సియెదా గర్రెట్ట్, టెడ్డీ రైలీ | |
| ప్రభావాలు | జేమ్స్ బ్రౌన్, జాకీ విల్సన్, డయనా రాస్, జో టెక్స్, స్టీవీ వండర్, రే చార్లెస్, ద బీటిల్స్, డేవిడ్ రఫ్ఫిన్, లిటిల్ రిచార్డ్ | |
| వెబ్ సైటు | MichaelJackson.com | |
MJ[1] మరియు The King Of Pop[2] గా పిలువబడే మైకల్ జోసెఫ్ జాక్సన్ (జననం ఆగష్టు 29 1958)(మరణం జూన్ 25 2009) అమెరికాకు చెందిన ఒక ప్రముఖ సంగీత కళాకారుడు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయిన ఆల్బం "త్రిల్లర్" (Thriller) జాక్సన్ పాడినది. పది సంవత్సారల వయుసులో తన అన్నతమ్ముళ్ళతో కలిసి పాడటం ఆరంభించిన జాక్సన్, నలభై ఏళ్ళకు పైగా సంగీత ప్రపంచం లో ఒక భాగంగా ఉన్నాడు. 1970ప్రాంతంలో జాక్సన్ పాప్ సంగీతాన్ని స్వాధీనం చేసుకున్నాడు.[3] అమెరికాలో తెల్ల ప్రజల మద్దతు పొందిన మెదటి నల్ల జాతి సంగీత కళాకారుడు జాక్సన్.
జాక్సన్ మొత్తం 13 గ్రామి అవార్డులు గెలుచుకున్నాడు. 8 ఒకే రాత్రి 1984 లో గెలుచుకున్నాడు. జాక్సన్ పాడిన పాటలలో 13 పాటలు అమెరికాలో #1 గా నిలిచాయి. ప్రపంచ మెత్తంలో జాక్సన్ సీడీలు 750 మిలియన్ కాపీలు అమ్ముడుపోయినట్లు ఓ అంచనా.[4] జాక్సన్ US$ 300మిలియన్ల దానధర్మాలు చేసాడు.[5]
కాని జాక్సన్ జీవితం వివాదాలతో కూడినది. 1990 నుండి జాక్సన్ ప్రజా సమ్మతి క్రమేణా కోల్పోతూ వచ్చాడు. 1988 నుండి 2005 వరకు జాక్సన్ తన నెవెర్‌లాండ్ రాంచ్ లో ఉన్నాడు. అక్కడ ఒక జూ మరియు amusement park కట్టించాడు. క్యాంసర్ వంటి వ్యాధులు వచ్చిన పిల్లలని అక్కడికి అనుమతించేవాడు. 11 ఫిబ్రవరి 2008నాడు జాక్సన్ త్రిల్లర్ 25 అనే కొత్త ఆల్బం విడుదల చేసాడు.
విషయ సూచిక |
[మార్చు] బాల్యం
జాక్సన్ వాళ్ళ నాన్న, జోసెఫ్ జాక్సన్, ఒక స్టీల్ మిల్లు లో పనిచేసేవాడు. జాక్సన్ వాళ్ళ అమ్మ పేరు క్యాథరీన్ జాక్సన్.జాక్సన్ ఛిన్న తనము లొ తన త0ధ్రి వల్ల ఎన్నొబాధలు అనుభవిన్ఛినారు.తనను తన తన్ద్రి మానసికముగ మరియు షారీరకముగా హిమ్సిన్ఛె వాదని జాక్సన్ పెర్కొన్నదు.జాక్సన్ తన చిన్నప్పతి బాధలని మొదతి సారిగా ఫిబ్రవరి 10,1993 ఒప్రా విన్ ఫ్రీ షొ లొ మాత్లాదారు.తను చిన్న తనములొ ఒన్తరి తనము వల్ల ఎన్తొ ఎదిఛె వాదని చెప్పారు.
[మార్చు] కుటుంబం
1. రెబ్బి (సోధరి) 2. జాకి (సోధరుడు) 3. టిటొ (సోధరుడు) 4. జర్మైని (సోధరుడు) 5. ల టొయ (సోధరి) 6. మార్లొన్ (సోధరుడు) 7. రేన్డి (సోధరుడు) 8. జనెట్ (సోధరి)
[మార్చు] సంతానం
1. మైకల్ జాక్సన్ జూనియర్ 2. పారిస్ కాథిరిని జాక్సన్ 3. ప్రిన్స్ మైకల్ జాక్సన్
[మార్చు] మూలాలు
- ↑ Media go into MJ Overdrive. usatoday.com. తీసుకొన్న తేదీ: 2007-08-09.
- ↑ Michael Jackson's Biography. Fox News. తీసుకొన్న తేదీ: 2006-11-12.
- ↑ Michael Jackson. real.com. తీసుకొన్న తేదీ: 2007-03-14.
- ↑ Pop Icon Looks Back At A "Thriller" Of A Career In New Interview. CBS News (2007-11-06). తీసుకొన్న తేదీ: 2008-02-14.
- ↑ YouTube