మైనా

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
మైనా
Common Myna (Acridotheres tristis)
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: కార్డేటా
తరగతి: పక్షులు
క్రమం: Passeriformes
కుటుంబం: Sturnidae

మైనా (ఆంగ్లం Myna) ఒక రకమైన పక్షులు. ఇవి చిన్న చిన్న పురుగులని, పండ్లని, గింజలు ఆరగిస్తాయి.

ఇవి కూడా కాకుల వలె మానవ సహిత జీవనాన్ని అవలంభిస్తాయి.

ఇవి ఎక్కువగా కొబ్బరి, తాటి చెట్ల పై గూడు కట్టుకుంటాయి.

"http://te.wikipedia.org/w/index.php?title=మైనా&oldid=905003" నుండి వెలికితీశారు