మైసూరు జూ
వికీపీడియా నుండి
భారతదేశంలో ప్రసిద్ధి చెందిన జంతు ప్రదర్శన శాలలో ఒకటి Sri Chamarajendra Zoological Garden.
245 ఎకరాల స్థలంలో (99 హెక్టర్లు) దీనిని ఏర్పాటు చేశారు.
ఇది కర్నాటక రాష్ట్రంలోని మైసూరులో కలదు.
ఈ జూ నందు పెంపుడు జంతువుల నుంచి అడవి జంతువుల వరకు అన్ని రకాల జంతువులు కలవు.
మైసూరు నందు ప్రత్యేక ఆకర్షణ కలిగిన ప్రదేశాలలో ఇది ఒకటి.
1892 లో మైసూరు రాజు ఆధీనంలో స్థాపించ బడిన ఈ జూ ప్రపంచంలో ఉన్న అతి కొద్ది పాత జూ లలో ఒకటి.
మైసూరు ప్యాలెస్ ను సందర్శించడానికి వచ్చే దేశ, విదేశీ యాత్రికులు ఈ శ్రీ చామరాజేంద్ర జుంతు ప్రదర్శన శాలను కూడా సందర్శిస్తుంటారు.
ప్రవేశం [మార్చు]
శ్రీ చామరాజేంద్ర జూలాజికల్ గార్డెన్ ను సందర్శించడానికి ప్రవేశ రుసుమును చెల్లించ వలసి ఉంటుంది.