మొండెం

వికీపీడియా నుండి

మానవ శరీరంలో ఛాతీ మరియు ఉదరములను 'మొండెం' అంటారు. ఇది మెడ నుండి కాళ్ళు, చేతుల మధ్య ఉంటుంది.

మన శరీరంలో అతి ముఖ్యమైన భాగాలు ఇక్కడ ఉంచబడ్డాయి. అవి గుండె, ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ, మూత్రవ్యవస్థ మొదలైనవి.

"http://te.wikipedia.org/w/index.php?title=మొండెం&oldid=676714" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు