మొక్క

వికీపీడియా నుండి

(మొక్కలు నుండి దారిమార్పు చెందింది)
మొక్కలు
శిలాజ విస్తృతి: మూస:Fossil rangeCambrian to recent, but see text

శాస్త్రీయ వర్గీకరణ
Domain: Eukaryota
సామ్రాజ్యము: ప్లాంటే
Haeckel, 1866[1]
Divisions
ఆకుపచ్చ శైవలాలు Land plants (embryophytes) Nematophytes

ఎంత పెద్ద వృక్షమైనా మొక్కగానే మొదలవుతుంది.

[మార్చు] మొక్కలలో వివిధ రకాలు

[మార్చు] పిల్లలవంటివి మొక్కలు (పద్మ పురాణం)

మొక్కలను నాటడమంటే ప్రస్తుత తరానికి, భవిష్యత్తరాలకూ నిలువ నీడనూ, ఆరోగ్యాన్నీ ప్రసాదించటమే. మొక్కలను నాటించిన వారికి మరణానంతరం స్వర్గ ప్రాప్తి కలుగుతుందట. నేరేడు మొక్క నాటడం స్త్రీ సంతానదాయకమని, దానిమ్మ ను నాటితే మంచి భార్య వస్తుందని, రావి చెట్టు రోగాన్ని నాశనం చేస్తుందని, మోదుగ విద్యా సంపత్తిని ఇస్తుందని అంటారు. వేప సూర్య ప్రీతికరం. మారేడు శంకర ప్రీతికరం. చింత సేవకుల సమృద్ధిని కలిగిస్తుంది. మంచి గంధం మొక్క ఐశ్వర్యం, పుణ్యాన్ని, సంపెంగ సౌభాగ్యాన్ని, కొబ్బరి భార్య సుఖాన్ని, ద్రాక్ష మంచి భార్యను ఇస్తుందంటారు. ప్రతి వ్యక్తీ తాను నాటిన మొక్కను తన సొంత బిడ్డలాగా పెంచగలిగితే ప్రకృతంతా పచ్చదనం పెరిగి పుణ్యం కలుగుతుంది.

[మార్చు] మూలాలు

  1. Haeckel G (1866). Generale Morphologie der Organismen. Berlin: Verlag von Georg Reimer, vol.1: i–xxxii, 1–574, pls I–II; vol. 2: i–clx, 1–462, pls I–VIII. 
"http://te.wikipedia.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%95%E0%B1%8D%E0%B0%95" నుండి వెలికితీశారు
పేజీకి సంభందించిన లింకులు