మోదుగ

వికీపీడియా నుండి
మోదుగ
In Bangalore, India
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ప్లాంటే
(unranked) Eudicots
(unranked) Rosids
వర్గము: Fabales
కుటుంబము: ఫాబేసి
ప్రజాతి: బుటియా
జాతి: B. monosperma
ద్వినామము
Butea monosperma
(Lam.) Taub.
Synonyms
Butea frondosa Roxb. ex Willd.

Erythrina monosperma Lam.[1]

Plaso monosperma
కలకత్తాలో ఒక మోదుగ పువ్వు

మోదుగ ఒక ఎర్రని పూల చెట్టు. ఈ పువ్వులను అగ్నిపూలు అని పిలుస్తారు. ఇది ఫాబేసి కుటుంబంలో బుటియా ప్రజాతికి చెందిన పుష్పించే మొక్క. దీని శాస్త్రీయ నామం బుటియా మోనోస్పెర్మా (Butea monosperma)

[మార్చు] లక్షణాలు

  • మోదుగ నిటారుగా పెరిగే వృక్షం. ఈ చెట్టు దాదాపు 15 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది నెమ్మదిగా పెరిగె చెట్టు.
  • కంటకిత అగ్రంతో విపరీత అండాకారంలో పత్రకాలు ఉన్న త్రిదళయుత హస్తాకార సంయుక్త పత్రం.
  • శాఖాయుత అనిశ్చిత విన్యాసంలో అమరి ఉన్న నారింజరంగుతో కూడిన ఎర్రని పుష్పాలు.
  • మృదువైన కేశాలతో కప్పబడిన తప్పడగా ఉన్న ద్వివిదారక ఫలాలు.

[మార్చు] మూలాలు

  1. Butea monosperma (Lam.) Taub.. Germplasm Resources Information Network. United States Department of Agriculture (2006-05-18). తీసుకొన్న తేదీ: 2009-10-24.
"http://te.wikipedia.org/w/index.php?title=మోదుగ&oldid=712995" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు