Coordinates: 15°58′50″N 80°53′06″E / 15.980489°N 80.885048°E / 15.980489; 80.885048

మోర్తోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మోర్తోట
—  రెవెన్యూయేతర గ్రామం  —
మోర్తోట is located in Andhra Pradesh
మోర్తోట
మోర్తోట
అక్షాంశరేఖాంశాలు: 15°58′50″N 80°53′06″E / 15.980489°N 80.885048°E / 15.980489; 80.885048
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా బాపట్ల
మండలం రేపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522265
ఎస్.టి.డి కోడ్

మోర్తోట, బాపట్ల జిల్లా, రేపల్లె మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. పిన్ కోడ్: 522 265., ఎస్.టి.డి.కోడ్ = 08648.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు[మార్చు]

శ్రీ గంగా పార్వతీ సమేత ముక్తేశ్వర స్వామి వారి ధేవాలయం[మార్చు]

  1. ఈ ప్రాచీన ధేవాలయానికి చిన్న కాశీ అని ప్రతి నామము ఉంది. ఈ ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించెదరు.
  2. 2016, ఆగస్టు-12వ తేదీ నుండి మొదలగు కృష్ణానది పుష్కరాలకు, ఈ ఆలయ అభివృద్ధిపనులకై, ప్రభుత్వం 16 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసింది.

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

"https://te.wikipedia.org/w/index.php?title=మోర్తోట&oldid=4130342" నుండి వెలికితీశారు