యతి వృషభుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Ahimsa Jainism Gradient.jpg
జైనిజం

యతివృషభుడు లేదా జడివసహ జైన మతస్థుడైన ప్రాచీన భారతీయ గణితశాస్త్రవేత్త. ఇతను క్రీ. శ 6వ శతాబ్దానికి చెందిన వాడని భావిస్తున్నారు. ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుల మధ్య కాలానికి చెందిన ఈయన తిలోయపన్నత్తి అనే గణిత, ఖగోళ శాస్త్ర గ్రంథాన్ని రాశాడు. ప్రాకృత భాషలోని ఈ గ్రంథం, విశ్వశాస్త్రం లేదా కాస్మాలజీ, ని గుఱించి జైన మత, వేదాంత దృక్కోణంలో వివరిస్తుంది. ఇందులో దూరాలని, కాలాన్ని కొలిచే వివధ కొలతలు వివరించబడ్డాయి. అనంతం, గుఱించి అనేక ప్రతిపాదనలు కూడా తిలోయపన్నత్తిలో ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  • O'Connor, John J.; Robertson, Edmund F., "యతి వృషభుడు", MacTutor History of Mathematics archive, University of St Andrews.

Further reading[మార్చు]

  • L C Jain and A Jain, Philosopher mathematicians : Yativrsabhacarya, Virasenacarya and Nemicandracarya (Meerut, 1985).
  • L C Jain, Basic mathematics : Exact Sciences from Jaina Sources 1 (New Delhi, 1982).

బయటి లింకులు[మార్చు]