యమపాశం
వికీపీడియా నుండి
| యమపాశం (1989) | |
| తారాగణం | రాజశేఖర్ దీపిక మహర్షి రాఘవ సుమప్రియ శరత్ బాబు రాళ్ళపల్లి |
|---|---|
| సంగీతం | చక్రవర్తి |
| నిర్మాణ సంస్థ | యువశక్తి క్రియేషన్స్ |
| భాష | తెలుగు |
మల్లాది వెంకటకృష్ణమూర్తి రచించిన నవల యమపాశం ఆధారంగా ఈ సినిమాను తీశారు.