యమునానగర్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Yamuna Nagar జిల్లా
यमुना नगर जिला
Haryana జిల్లాలు
Haryana రాష్ట్రంలో Yamuna Nagar యొక్క స్థానాన్ని సూచించే పటం
Haryana రాష్ట్రంలో Yamuna Nagar యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Haryana
ముఖ్యపట్టణం Yamuna Nagar
తాలూకాలు 1. Jagadhri, 2. Chhachhrauli, 3. Bilaspur
Government
 • లోకసభ నియోకవర్గాలు 1. Ambala (shared with Ambala district), 2. Kurukshetra (shared with Kurukshetra district)
 • శాసనసభ నియోజకవర్గాలు 4
Area
 • మొత్తం 1,756
Population (2001)
 • మొత్తం 1
 • Density 590
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి 862
Website అధికారిక వెబ్‌సైటు

హర్యానా రాష్ట్ర 21 జిల్లాలలో యమునానగర్ జిల్లా (హిందీ: यमुनानगर जिला) ఒకటి. 1989 నవంబర్ 1 రఉదిద్దుకుంది. ఈ జిల్లా వైశాల్యం 1756 చ.కి.మీ. యమునానగర్ జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో హిమాచల్ ప్రదేశ్, తూర్పు సరిహద్దులో ఉత్తర్ ప్రదేశ్, దక్షిణ సరిహద్దులో కర్నాల్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో కురుక్షేత్ర మరియు పశ్చిమ సరిహద్దులో అంబాలా జిల్లా ఉన్నాయి.

విభాగాలు[మార్చు]

జిల్లాలో 3 తాలూకాలు ఉన్నాయి: జగధ్రి, చచ్చురౌలి మరియు బిలాస్పూర్. ఇవి అదనంగా 6 డెవెలెప్మెంటు బ్లాకులుగా విభజించబడింది: బిలాస్పూర్, సధౌరా, ముస్తాఫాబాద్, రాడౌర్, జగధ్రి మరియు చచ్చురౌలి.

  • జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి: సధౌరా, జగధ్రి, యమునానగర్. రాడౌర్, విలె సధౌరా, జగధ్రి మరియు యమునానగర్ అసెంబ్లీ నియోజకవర్గాలు అంబాలా పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉంది.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,214,162,[1]
ఇది దాదాపు. బహరియన్ దేశ జనసంఖ్యకు సమానం.[2]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 393వ స్థానంలో ఉంది.[1]
1చ.కి.మీ జనసాంద్రత. 687 [1]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 16.56%.[1]
స్త్రీ పురుష నిష్పత్తి. 877:1000 ,[1]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాశ్యత శాతం. 78.9%.[1]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

ప్రధాన నగరాలు మరియు పట్టణాలు[మార్చు]

  • యమునానగర్ , ఒక మునిసిపల్ కార్పొరేషన్ మరియు యమునానగర్ జిల్లా కేంద్రం.
  • జగర్ధి, ఇది యమునా నగర్ పక్కనే ఉంది. ఈ ట్విన్ నగరాలలో జగర్ధి పురాతనమైనది.
  • చచ్చురౌలి
  • సధౌరా
  • సప్త బద్రి
  • ఆది బద్రి.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
  2. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Bahrain 1,214,705 July 2011 est. 

వెలుపలి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=యమునానగర్&oldid=1367934" నుండి వెలికితీశారు