యశోదకృష్ణ
వికీపీడియా నుండి
| యశోద కృష్ణ (1975) | |
![]() |
|
|---|---|
| దర్శకత్వం | సి.ఎస్.రావు |
| నిర్మాణం | సి.హెచ్.ప్రకాశరావు |
| తారాగణం | ఎస్.వి.రంగారావు, జమున, గుమ్మడి వెంకటేశ్వరరావు, రామకృష్ణ , బేబీ శ్రీదేవి, శ్రీవిద్య |
| సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
| నిర్మాణ సంస్థ | వీనస్ మహీజా పిక్చర్స్ |
| భాష | తెలుగు |
[మార్చు] పాటలు
- అన్నా క్షమింపుమన్నా తగడల్లుడి కాదది మేనకోడలు (పద్యం) - పి.సుశీల
- ఊగింది నాలో ఆనందడోల రేగింది నా మనసు ఆగింది చూపు - సుశీల, బి.వసంత బృందం
- కలయో వైష్ణమాయయో ఇతర సంకల్పార్దమో సత్యమో (పద్యం) - పి.సుశీల
- కల్యాణ వైభోగము ఇలలో కన్నుల వైకుంఠము - పి.సుశీల, బి.వసంత బృందం
- చక్కనివాడే బలే టక్కరివాడే యశోదమ్మ ముద్దుల కొడుకు - ఘంటసాల బృందం
- తరతరమ్ములు గడిచె నా తనువునెల్ల నిన్ను కనుగొన్న (పద్యం) - సుశీల
- ధిక్కారములు సల్పుడీ విష్ణుజన ధిక్కారములు సల్పుడే - మాధవపెద్ది సత్యం
- నల్లనివాడు పద్మనయనమ్ముల వాడు (పద్యం) - పి.సుశీల, బి.వసంత
- నెల మూడు వానలు నిలిచి కురిసాయి పచ్చిక మేసి - వి.రామకృష్ణ, బి.వసంత బృందం
- నోము పండింది మా నోము పండింది కృష్ణా నీవల్లనే - పి.సుశీల బృందం
- పొన్నుల విరసే వేళలో వెన్నెల కురిసే రేలలో - బి.వసంత, విజయలక్ష్మి శర్మ బృందం
- పాలీయ వచ్చిన పడతి పూతన (సంవాద పద్యాలు ) - మాధవపెద్ది సత్యం, పి.సుశీల
- మనసు దోచే దొరవు నీవే మరులు కొన్నామురా - పి.సుశీల, విజయలక్ష్మి శర్మ బృందం
- మనమారాటమునొందె క్షోభయెదకెంపారెన్ సుధల్ (పద్యం) - మాధవపెద్ది సత్యం
- శృంగారవతులారా సిగ్గేలా మిముగూడి చిన్ననాట (పద్యం) - పి.సుశీల
[మార్చు] మూలాలు
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
