యహోవా మరియు అల్లాహ్

వికీపీడియా నుండి

వ్యాసముల క్రమము
దేవుడు

సాధారణ నిర్వచనాలు
దేవవాదం · హినోథీయిజం
ఏకేశ్వరవాదం · పానెంథీయిజం
పాంథీయిజం · మోనోలాట్రిజం


నిర్దేశిత భావనలు
పేర్లు · "దేవుడు" · ఉనికి · లింగము
సృష్టికర్త · నిర్మాణకర్త · డెమియుర్జ్ · అనంతజీవి
స్వామి · పిత · మొనాడ్ · ఏకత్వం
ఉన్నతుడు · సర్వం · వ్యక్తిగతం
యూనిటేరియానిజం · డైథీయిజం · త్రిత్వము
సర్వవ్యాప్తి · సర్వవ్యాపితము
సర్వాంతర్యామి · అనంత దయామయి
అయ్యవాజీలలో దేవుడు · ఇబ్రాహీం మతములలో దేవుడు
బహాయి విశ్వాసంలో · క్రైస్తవంలో
హిందూమతంలో దేవుడు · ఇస్లాంలో దేవుడు · యూదమతములో
సిక్కు మతములో · బౌద్ధమతములో


అనుభవాలు మరియు ఆచరణలు
విశ్వాసము · ప్రార్థన · నమ్మకం · అవతరణలు
ఫిడేయిజం · గ్నోసిస్ · మెటాఫిజిక్స్
మిథ్యావాదం · హెర్మెటిసిజం · ఇసోటెరిసిజం


సంబంధిత విషయాలు
తత్వశాస్త్రం · మతము · ఓంటాలజీ
గాడ్ కాంప్లెక్స్ · న్యూరో థియోలజీ
అయోమయం
చెడుతో సమస్యలు (థియోడైసీ)
ఆస్తికవాదం


ఈ పెట్టె: చూడు  చర్చ  మార్చు


క్రైస్తవులు దేవున్ని యహోవాహ్ (YHWH) అంటారు. ముస్లింలు దేవున్ని అల్లాహ్ అని అంటారు. క్రైస్తవ మతము, ఇస్లాం మతము రెండూ అబ్రహామిక మతాలు అయినప్పటికీ రెండు మతాల వారి మధ్య దేవుని పై అభిప్రాయంలో పోలికలతో పాటు తేడాలు కూడా కనిపిస్తాయి.

[మార్చు] పొలికలు

యహోవా మరియు అల్లాహ్ ఇద్దరూ సృష్ఠికర్తలే, సర్వశక్తిమంతులే, సర్వవ్యాపితులే. ఇలా మరికొన్ని పోలికలు ఉంటాయి.

[మార్చు] తేడాలు

తేడాలు కూడా అనేకం ఉన్నాయి. యహోవా మానవ రూపంలో ఉంటాడు. తన రూపంలోనే మనిషిని సృష్ఠించాడు. అల్లాహ్ రంగూ, రూపం లేని వాడు. క్రైస్తవులు దేవుని త్రితత్వాన్ని నమ్ముతారు. త్రితత్వం అంటే యహోవా+పరిశుద్ధాత్మ+ఏసు క్రీస్తు. ముస్లింలు ఏసు క్రీస్తుని ప్రవక్తగా మాత్రమే అంగీకరిస్తారు కానీ దేవునిగా అంగీకరించరు. కనుక ముస్లింలు దేవుని త్రితత్వాన్ని అంగీకరించరు.

పేజీకి సంభందించిన లింకులు
ఇతర భాషలు