యాంగ్రీ బర్డ్స్
వికీపీడియా నుండి
| Angry Birds | |
|---|---|
| దస్త్రం:Angry Birds promo art.png యాంగ్రీ బర్డ్స్ లోగో |
|
| అభివృద్ధికారులు | Rovio Mobile |
| ప్రచురణకర్తలు | Chillingo/Clickgamer (iOS and PSP versions) Rovio Mobile |
| నిర్మాతలు | Raine Mäki, Harro Grönberg, Mikko Häkkinen |
| రూపకర్తలు | Jaakko Iisalo (lead designer) |
| Programmer(s) | Tuomo Lehtinen (lead programmer), Miika Virtanen, Antti Laitinen, Atte Järvinen, Mika Rahko, Marco Rapino, Kari Kuvaja |
| Artist(s) | Tuomas Erikoinen (lead artist), Miisa Lopperi, Joonas Mäkilä |
| Composer(s) | Ari Pulkkinen |
| యంత్రం | SDL,[1] Box2D |
| రూపాంతరం | 2.0.2 (iOS, Microsoft Windows, Mac OS X, Symbian, Android) 1.6.3 (BlackBerry Tablet OS) 1.5.3 (Windows Phone, WebOS) 1.5.2 (Maemo) 1.5.0 (PlayStation Portable, PlayStation 3) 1.1.4 (WebGL) 1.3.3.3[2] (Google Chrome) |
| Platform(s) | iOS, Maemo, MeeGo, HP webOS, Android, Symbian^3, Series 40, PSP/PlayStation 3, Mac OS X, Windows, WebGL, Windows Phone 7, Google Plus, Google Chrome (Chrome Web Store), BlackBerry Tablet OS, Bada, Facebook |
| Release date(s) | December 11, 2009[3] |
| Genre(s) | Puzzle |
| Mode(s) | Single player |
| Rating(s) | మూస:VgratingsApple: 4+మూస:Vgratings |
యాంగ్రీ బర్డ్స్ ఒక వ్యూహాత్మక పజిల్ మొబైల్ గేమ్. ఫిన్లాండ్ కు చెందిన కంప్యూటర్ గేమ్ డెవలపర్ కంపెని, రొవియొ మొబైల్ దీనిని అభివృద్ధి చేసారు. ఒక వ్యూహం ప్రధానంగా శైలీకృత రెక్కలులేని పక్షులతొ చిత్రించిన ఒక చిత్రం దీనికి ప్రేరణ. ఈ గేమ్ మొదటసారి డిసెంబర్ 2009 లో ఆపిల్ యొక్క IOS కోసం అభివృద్ధి చేయబడింది[3]. అప్పటి నుంచి ఈ ఆట 12 మిలియన్ కంటే ఎక్కువ మంది కాపీలు ఆపిల్ యొక్క యాప్ స్టోర్, నుండి కొనుగోలు చేశారు. అక్తోబర్ 2010లొ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమును ఉపయోగించె స్మార్ట్ ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ మార్కెట్ ద్వార దీనిని విడుదల చేసారు. పిమ్మట ఈ ఆటను ఇతర టచ్-స్కీన్ ఆధారిత స్మార్ట్ ఫోన్ల కోసం కూడా రూపొందించారు.
ఉదహరణలు [మార్చు]
- ↑ "SDL Testimonials". Galaxygameworks.com. Retrieved 2012-02-01.
- ↑ "Angry Birds Chrome". Chrome.angrybirds.com. Retrieved 2012-02-01.
- ↑ 3.0 3.1 "Angry Birds Review". IGN.com. February 11, 2010. Retrieved March 24, 2011.