యాత్ర
వికీపీడియా నుండి
| ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
యాత్ర (Pilgrimage or Yatra) అనగా పుణ్యక్షేత్రాలు దర్శించుట.
రకాలు[మార్చు]
తీర్థయాత్రలు[మార్చు]
- మక్కా నగర ఆర్ధికవ్యవస్థ ముఖ్యంగా హజ్ యాత్రా వ్యాపారం పైనే ఆధారపడింది. హజ్ యాత్రికులు కేవలం యాత్రాకాలంలోనే 10 కోట్ల అమెరికా డాలర్ల ఖర్చు పెడతారు.
- బెత్లెహేం, యెరూషలేం, వాటికన్ యాత్రల కోసం క్రైస్తవులు పెడుతున్న ఖర్చు కోట్ల డాలర్లలో ఉంది.
- కాశీ, అమర్నాథ్, తిరుపతి, శబరిమల లాంటి అనేక దేవాలయాల యాత్రల కోసం మొక్కుబడులు కోసం హిందువులు కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు.
యాత్రా సాహిత్యం[మార్చు]
- కాశీ యాత్ర చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య రచన
- నీలగిరి యాత్ర - కోలా శేషాచలం రచన.