యోనిశీర్షం
వికీపీడియా నుండి
| యోనిశీర్షం | |
|---|---|
| The internal anatomy of the human vulva, with the clitoral hood and labia minora indicated as lines. The clitoris extends from the visible portion to a point below the pubic bone. | |
| గ్రే'స్ | subject #270 1266 |
| ధమని | dorsal artery of clitoris, deep artery of clitoris |
| సిర | superficial dorsal veins of clitoris, deep dorsal vein of clitoris |
| నాడి | dorsal nerve of clitoris |
| Precursor | Genital tubercle |
| MeSH | Clitoris |
యోనిశీర్షం (Clitoris) స్త్రీ జననేంద్రియ వ్యవస్థలోని భాగము. ఇది క్షీరదాలలో మాత్రమే ఉంటుంది. మానవులలో ఇది చిన్న గుండీ మాదిరిగా యోని ద్వారం యొక్క పై భాగంలో ఉంటుంది. ఇది పురుషులలో శిశ్నానికి సమాజాతమైన భాగం. దీని ముఖ్యమైన విధి రతి క్రీడలో సుఖాన్ని అందించడం.
[మార్చు] బయటి లింకులు
- Time for rethink on the clitoris (BBC News)
- Video simulation of the clitoris in arousal
- Williamson S, Nowak R. The truth about women. New Scientist August 1, 1998 pp 1-5 The story of Helen O'Connell
|
|||||||||||||||||||||||