రంగనాథ్

వికీపీడియా నుండి

రంగనాథ్ (Ranganath) విలక్షణమైన తెలుగు సినిమా నటుడు.

విషయ సూచిక

నటించిన చిత్రాలు [మార్చు]

1970s [మార్చు]

1974 చందన

1975 చదువు సంస్కారం

1975 జమిందారు గారి అమ్మాయి

1976 అమెరికా అమ్మాయి

1976 దొరలు దొంగలు

1976 సెక్రటరీ

1977 అందమె ఆనందం

1977 దేవతలారా దీవించండి ... మోహన్

1977 పల్లెసీమ

1977 పంతులమ్మ

1978 గమ్మత్తు గూఢచారులు

1978 దేవుడున్నాడు జాగ్రత్త

1978 ప్రేమ చేసిన పెళ్ళి

1979 తాయారమ్మ బంగారయ్య

1979 ఇంటింటి రామాయణం

1979 ప్రియ బాంధవి

1979 మా ఊరి దేవత

1979 లవ్ మ్యారేజ్

1980s [మార్చు]

1981 గువ్వల జంట

1982 గృహప్రవేశం ... కథానాయిక స్నేహితుడు

1982 ఈ చరిత్ర ఏ సిరాతో

1983 ఖైదీ ... పోలీస్ అధికారి

1983 ఆలయశిఖరం

1983 ఆడవాళ్లే అలిగితే

1984 ఈ చదువులు మాకొద్దు

1985 అష్టలక్ష్మి వైభవం ... మహిషాసురుడు

1985 విజేత ... నరసింహం పెద్ద కొడుకు

1985 అపనిందలు ఆడవాళ్లకేనా?

1985 అడవి దొంగ

1985 ఓటుకు విలువ ఇవ్వండి

1985 చిరంజీవి

1985 ముద్దుల చెల్లెలు

1985 ఇదే నా సమాధానం

1985 ఏడడుగుల బంధం ... జనార్ధన్

1985 ఇంటికో రుద్రమ్మ

1985 శ్రీదత్త దర్శనం ... కార్తవీర్యార్జునుడు

1986 మారుతి

1986 నాగదేవత

1986 వేట

1987 దాదా

1987 దొంగ మొగుడు

1987 విశ్వనాధ నాయకుడు ... రాజరాజ చోళుడు

1988 అంతిమ తీర్పు

1988 చిక్కడు దొరకుడు

1989 రుద్రనేత్ర

1989 కోకిల

1989 ముత్యమంత ముద్దు

1990s [మార్చు]

1990 కొదమ సింహం

1990 కొండవీటి దొంగ

1992 బృందావనం

1998 ప్రేమంటే ఇదేరా ... వెంకట్రామయ్య (శైలజ తండ్రి)

1999 రావోయి చందమామ

2000s [మార్చు]

2000 కలిసుందాం రా ... రామమోహన్

2001 అమ్మాయే నవ్వితే ... శేషాద్రి నాయుడు

2001 ఎదురులేని మనిషి

2001 అప్పారావుకి ఒక నెల తప్పింది

2002 మన్మధుడు ... హారిక తండ్రి

2002 కొండవీటి సింహాసనం ... రామచంద్ర నాయుడు తండ్రి

2003 నిజం ... వెంకటేశ్వర్లు (సీతారాం తండ్రి)

2004 సఖియా

2004 అడవి రాముడు ... మధు తండ్రి

2004 ఆంధ్రావాలా

2005 కుంకుమ

2006 అన్నవరం

2006 సామాన్యుడు ... చంద్రశేఖర్

2006 శ్రీ రామదాసు

2008 భద్రాద్రి

2008 మంగతాయారు టిఫిన్ సెంటర్

2008 సుందరకాండ

2008 విక్టరీ

2009 మిత్రుడు

బయటి లింకులు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=రంగనాథ్&oldid=820421" నుండి వెలికితీశారు