రంగేళీ రాజా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రంగేళీ రాజా
(1971 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం సి.యస్. రావు
నిర్మాణం శ్రీధరరావు,
లక్ష్మీరాజ్యం
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
కాంచన,
లక్ష్మీరాజ్యం,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
చలం
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ రాజ్యం పిక్చర్స్
భాష తెలుగు

రంగేళీ రాజా రాజ్యం పిక్చర్స్ బ్యానర్‌పై నటి లక్ష్మీరాజ్యం, ఆమె భర్త కె.శ్రీధరరావు, సుందర్ లాల్ నహతాలు సి.యస్. రావు దర్శకత్వంలో నిర్మించిన తెలుగు సినిమా. ఈ సినిమా 1971,మార్చి 11న విడుదలయ్యింది.[1]

నటీనటులు[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఇలాంటి రోజు మళ్ళి రానేరాదు ఇలాటి హాయి ఇంక లేనేలేదు - ఘంటసాల - రచన: దాశరథి
  2. చల్లని గాలికి చలిచలిగున్నది తలుపు తీయమనవేమే భామా? - ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
  3. డార్లింగ్ డార్లింగ్ కమాన్ రాకెన్ అండ్ రోల్ అండ్ రోమాన్స్ - ఘంటసాల - రచన: ఆరుద్ర
  4. విద్యార్థులు నవసమాజ నిర్మాతలురా! విద్యార్థులు దేశభావి నిర్ణేతలురా! - ఘంటసాల - రచన: డా॥ సినారె
  5. ఓ బుల్లయ్యో ఓ మల్లయ్యో ఎల్లయ్యో రామయ్యో - ఎల్. ఆర్. ఈశ్వరి, బి. వసంత - రచన: కొసరాజు
  6. మాష్టారూ మాష్టారూ సంగీతం మాష్టారూ సరసాలే సరిగమలు సరదాలే స్వరగతులు - పి.సుశీల -రచన: డా. సినారె

మూలాలు[మార్చు]

  1. వెబ్ మాస్టర్. "Rangeli Raja (C.S. Rao) 1971". ఇండియన్ సినిమా. Retrieved 14 January 2023.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.