రంపచోడవరం

వికీపీడియా నుండి
  ?రంపచోడవరం మండలం
తూర్పు గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
తూర్పు గోదావరి జిల్లా పటములో రంపచోడవరం మండలం యొక్క స్థానము
తూర్పు గోదావరి జిల్లా పటములో రంపచోడవరం మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము రంపచోడవరం
జిల్లా(లు) తూర్పు గోదావరి
గ్రామాలు 76
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
38,413 (2001)
• 18908
• 19505
• 54.38
• 61.08
• 47.94


రంపచోడవరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. రంపచోడవరం లో గిరిజనులు అధికంగా ఉన్నారు. వారి ఉన్నతి కొరకు ఐ.టి.డి.ఏ. నెలకొల్పబడింది.వారి గురించిన మ్యూజియం కూడా శక్తి సంస్థ సహకారంతో ఎర్పాటు చేయబడుతోంది.

రంప వాగు పక్కనే ఈ ఊరు ఉన్నది. రంప గ్రామం చోడవరం కలిపి రంపచోడవరం అయ్యింది. ఇక్కడ కొండమీద ఒక పురాతన శివాలయం ఉన్నది. అక్కడ అల్లూరి సీతారామరాజు పూజ చేసుకునేవారట. అక్కడ ఒక జలపాతం కూడ ఉన్నది, సవత్సరం పొడుగునా ఇక్కడ నీళ్ళు వస్తూంటాయి.

రవాణా సదుపాయాలు [మార్చు]

ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషన్ లేదు. దగ్గరలో రాజమండ్రి రైలుస్టేషన్ ఉంది.

శాసనసభ నియోజకవర్గం [మార్చు]

మండలంలోని గ్రామాలు [మార్చు]

"http://te.wikipedia.org/w/index.php?title=రంపచోడవరం&oldid=807786" నుండి వెలికితీశారు