రక్తసంబంధం (1962 సినిమా)
వికీపీడియా నుండి
| రక్తసంబంధం (1962) | |
| దర్శకత్వం | వి.మధుసూదన్ రావు |
|---|---|
| నిర్మాణం | సుందర్ లాల్ నహతా & పి. డూండీ |
| తారాగణం | నందమూరి తారక రామారావు, సావిత్రి , దేవిక, కాంతారావు, సూర్యకాంతం |
| సంగీతం | ఘంటసాల |
| నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల |
| గీతరచన | అనిసెట్టి |
| నిర్మాణ సంస్థ | రాజ్యలక్ష్మి పిక్చర్స్ |
| భాష | తెలుగు |
రక్తసంబంధం: ఇది 1962లో విడుదలైన తెలుగుచిత్రం. తమిళంలో శివాజీ, జెమినీ గణేశన్, సావిత్రి నటించిన విజయవంతమైన చిత్రం ఆధారంగా తీయబడింది.
సంక్షిప్త చిత్రకథ [మార్చు]
పాటలు [మార్చు]
| పాట | రచయిత | సంగీతం | గాయకులు |
|---|---|---|---|
| రక్తసంబంధం ఇదే రక్తసంబంధం హృదయాలను కలిపేది కలకాలం నిలిచేది నిజమైన జన్మ బంధం | అనిసెట్టి | ఘంటసాల | ఘంటసాల |
| చందురుని మించు అందమొలికించు ముద్దు పాపాయివే నిను కన్న వారింట కష్టముల నీడ కరిగి పోయేనులే. | అనిసెట్టి | ఘంటసాల | ఘంటసాల, పి.సుశీల |
| బంగారు బొమ్మ రావేమే పందిట్లో పెళ్ళి జరిగేనే కళ్యాణశోభ కనగానే కనులార తనివితీరేనే | అనిసెట్టి | ఘంటసాల | పి.సుశీల, బృందం |
| అల్లారు ముద్దుగా అన్నయ్య .. ఇదే రక్తసంబంధం | ఘంటసాల | ఘంటసాల బృందం | |
| ఆకాశమేలే అందాలరాజే నకెదురైనడే నన్నే చూసి | డా॥ సినారె | ఘంటసాల | ఎస్. జానకి బృందం |
| ఎవరో నను కవ్వించి పోయేదెవరో ఎవరో కాని విరసి విరియని | ఘంటసాల | పి.బి. శ్రీనివాస్, పి.సుశీల | |
| ఓహొ వయ్యారి వదినా ఉలుకెందుకే నీ వగలన్ని ఒకేసారి చూపకే | ఆరుద్ర | ఘంటసాల | పి.సుశీల |
| మంచిరోజు వస్తుంది మాకు బ్రతుకునిస్తుంది | కొసరాజు | ఘంటసాల | ఘంటసాల, పి.సుశీల బృందం |
మూలాలు [మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.