రక్షకభటుడు
వికీపీడియా నుండి
(రక్షకులు నుండి దారిమార్పు చెందింది)
German State Police officer in Hamburg, with the rank of Polizeihauptmeister mit Zulage (Confirmed Police Sergeant Major).
The famous "black and white" LAPD police cruiser
రక్షకభటులు లేక పోలీస్ అనగా శాంతి భద్రతలు కాపాడేవారు. ఆపదల నుండి రక్షించువారు. వీరిలో వివిధ విభాగాలున్నాయి
కేంద్ర ప్రభుత్వం [మార్చు]
- భూతల దళం
- నావికా దళం
- వైమానిక దళం
రాష్ట్ర ప్రభుత్వం [మార్చు]
- సివిల్ పోలీస్
- ఎక్సైజ్ పోలీస్
- ఫైర్ పోలీస్
- ట్రాఫిక్ పోలీస్
- పోలీస్ ఎస్కార్ట్