రక్షరేఖ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రక్షరేఖ
(1949 తెలుగు సినిమా)

చందమామ పత్రికలో రక్షరేఖ ప్రకటన
దర్శకత్వం ఆర్.పద్మనాభన్
నిర్మాణం ఆర్.పద్మనాభన్
రచన బలిజేపల్లి లక్ష్మీకాంతం
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
పి.భానుమతి,
అంజలీదేవి,
కస్తూరి శివరావు,
జూనియర్ లక్ష్మీరాజ్యం
సంగీతం ఓగిరాల రామచంద్రరావు
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు,
పి.భానుమతి,
కస్తూరి శివరావు,
ఎ.పి.కోమల,
టి.కనకం,
వక్కలంక సరళ
నిర్మాణ సంస్థ ఆర్.పద్మనాభన్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ ఏప్రిల్ 30, 1949
భాష తెలుగు

అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, అంజలీదేవి నటించిన జానపద చిత్రం రక్షరేఖ. ఈ చిత్రంలో మొత్తం పాటలు, పద్యాలు 16 దాకా ఉన్నాయి. ఈ చిత్రపు కథను కాశీమజిలీ కథల ఆధారంగా బలిజేపల్లి లక్ష్మీకాంతం వ్రాశాడు.[1]

పాటలు[మార్చు]

  1. ఓ ఓహో రాజసుకుమారా రారా సుకుమారా రావోయీ నీ - ఎ.పి.కోమల, ఘంటసాల
  2. చెయ్యి చెయ్యి కలుపుకోర చిన్నారి మావగా చిలకలాంటి - టి. కనకం, కస్తూరి శివరావు
  3. జీవనడోలీ మధుర జీవన కేళీ ఇదే ప్రేమసుధా వాహిని - ఘంటసాల, పి. భానుమతి
  4. బిడియమా మనలో ప్రియతమా సఖా బిగువ చాలు నాతో - వక్కలంక సరళ
  5. భలే పిల్లా చూశానమ్మా పిల్లంటే పిల్ల కాదు లోకంలో పిల్లలంతా - కస్తూరి శివరావు
  6. రామనామ జపమే సుమ మనోరంజనంబురా రామనామ సంకీర్తనమే - ఘంటసాల బృందం
  7. పండుగపొంగళ్ళు గంగమ్మా పాలవెల్లి పొంగళ్ళు - రచన బలిజేపల్లి లక్ష్మీకాంతం (తొలి తెలుగు సినిమా సంక్రాంతి పాట)

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రక్షరేఖ&oldid=3003560" నుండి వెలికితీశారు