రజతాక్షి

వికీపీడియా నుండి
రజతాక్షి
Silvereye3.jpg
శాస్త్రీయ వర్గీకరణ
సామ్రాజ్యము: ఏనిమేలియా
Phylum: కార్డేటా
తరగతి: ఏవిస్
వర్గము: Passeriformes
కుటుంబము: Zosteropidae
ప్రజాతి: Zosterops
జాతి: Z. lateralis
ద్వినామము
Zosterops lateralis
(Latham, 1802)

రజతాక్షి (ఆంగ్లం Silvereye లేదా Wax-eye) ఒక చిన్న పక్షి. దీని శాస్త్రీయ నామం

Zosterops lateralis. ఇది అధికంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నైఋతి పసిఫిక్ ప్రాంతాలలో కనిపిస్తుంది.


ఇవి సామాన్యంగా సెప్టెంబరు - డిసెంబరు మధ్య కాలంలో పిల్లలను పెడతాయి. పుట్టిన పిల్లలు కాస్త పెద్దవి కాగానే వేసవి చివరికాలంలో ఉత్తర దిశగా వలస వెళతాయి. ఈ పక్షులు అన్ని రకాల ఆహారాలను తింటాయి కాని వీటికి పండ్లు అంటే ఎక్కువ ఇష్టం. ద్రాక్ష, యాపిల్, నిమ్మ వంటి తోటలు పెంచేవారికి ఈ పక్షుల కారణంగా కొంత నష్టం వాటిల్లుతుంది.

Wiktionary-logo-en.png
రజతాక్షి గురించి
విక్షనరీ, స్వేచ్చా నిఘంటువులో వెదకండి.
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు