రజతోత్సవం
వికీపీడియా నుండి
రజతోత్సవం (Silver Jubilee) అనగా 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంలో జరుపుకునే ఉత్సవం. తెలుగు సినిమా రంగంలో 25 వారాలు లేదా 175 రోజులు పూర్తిచేసుకున్న చిత్రాలుగా పండుగ జరుపుకుంటారు.