రతి నిర్వేదం (సినిమా)
వికీపీడియా నుండి
| రతి నిర్వేదం (2011) | |
| దర్శకత్వం | టి.కె.రాజీవ్ కుమార్ |
|---|---|
| కథ | పి.పద్మరాజన్ |
| తారాగణం | శ్వేతా మీనన్ |
| సంగీతం | జయచంద్రన్ |
| భాష | తెలుగు |
మలయాళం లో సూపర్ హిట్ అయిన “రతి నిర్వేదం” సినిమాని ఎస్.వి.ఆర్ మీడియా వారు అదే పేరుతో తెలుగులోకి డబ్బింగ్ చేశారు. 1970లో భరతన్ అనే రచయత రాసిన నవల "రతి నిర్వేదం" ఆధారంగా ఇప్పటికే 1978లో నిర్మించబడినది.[1][2]
ఈ సినిమాలో శ్వేతా మీనన్ అనే మోడల్, నటి హాట్ హాట్ గా నటించేసింది.
నటీనటులు[మార్చు]
- శ్వేతా మీనన్ - రతి
- శ్రీజిత్ - పప్పు
- రాజు
- షమ్మి తిలకన్
- లలిత
- మాయా విశ్వనాథ్
మూలాలు[మార్చు]
- ↑ "An unusual love story". The Indian Express. 20 November 2010. Retrieved 2011-02-11.
- ↑ "'Rathinirvedam' to be remade". Bombaynews.net. 19 November 2010. Retrieved 2011-02-11.