రత్నసంభవ బుద్ధుడు

వికీపీడియా నుండి

రత్నసంభవ బుద్ధుడు, వజ్రయాన బౌద్ధములో పూజించే ఐదు ధ్యాని బుద్ధులో ఒకరు.

రత్నసంభవ బుద్ధుని దిశ దక్షిణము, రంగు పసుపు, భార్య మామకీ, ముద్ర వరదము

ఇతన్ని మంత్రము

ఓం రత్నసంభవ త్రాం

ఈ బుద్ధుని బీజాక్షరము త్రాం

పేజీకి సంభందించిన లింకులు