రత్నాంగి రాగం

వికీపీడియా నుండి
Ratnangi scale with shadjam at C

రత్నాంగి రాగము (ఆంగ్లం: Ratnangi; సంస్కృతం: रत्नांगि), కర్ణాటక సంగీతంలో 2వ మేళకర్త రాగము.[1]

విషయ సూచిక

రాగ లక్షణాలు [మార్చు]

  • ఆరోహణ : స రి గ మ ప ధ ని స
(S R1 G1 M1 P D1 N2 S)
  • అవరోహణ : స ని ధ ప మ గ రి స
(S N2 D1 P M1 G1 R1 S)

ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, శుద్ధ గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం మరియు కైశికి నిషాధం. ఇది 38 మేళకర్త జలార్ణవం రాగానికి శుద్ధ మధ్యమ సమానము.

ఉదాహరణలు [మార్చు]

చాలామంది వాగ్గేయకారులు రత్నాంగి రాగంలో కీర్తనల్ని రచించారు.

జన్య రాగాలు [మార్చు]

రత్నాంగి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి. వీనిలో రేవతి రాగం ఒకటి.

మూలాలు [మార్చు]

  1. Ragas in Carnatic music by Dr. S. Bhagyalekshmy, Pub. 1990, CBH Publications