రవుల్ఫియా
వికీపీడియా నుండి
| రవుల్ఫియా | |||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| శాస్త్రీయ వర్గీకరణ | |||||||||||||||||
|
|||||||||||||||||
|
|
|||||||||||||||||
| Rauvolfia tetraphylla L., 1753[2] |
|||||||||||||||||
|
|
|||||||||||||||||
| సుమారు 50 జాతులు.
|
రవుల్ఫియా (Rauvolfia; also spelled Rauwolfia) పుష్పించే మొక్కలలో అపోసైనేసి కుటుంబంలోని ప్రజాతి. దీని పేరు లియోనార్డ్ రవుల్ఫ్ (Leonhard Rauwolf) గౌరవార్ధం ఇవ్వబడినది. దీనిలో సుమారు 85 జాతుల మొక్కలు సమశీతోష్ణ మండలంలో విస్తరించాయి.
[మార్చు] కొన్ని జాతులు
- Rauvolfia caffra Sond., 1850
- Rauvolfia canescens L., 1762
- Rauvolfia micrantha Hook.f., 1882
- Rauvolfia sachetiae Fosberg, 1981 (French Polynesia)
- Rauvolfia sandwicensis A.DC., 1844 - hao ([[Hawaii|Hawaiమూస:Okinai]])[3]
- Rauvolfia serpentina (L.) Benth. ex Kurz, 1877 - పాతాళ గరిడి, సర్పగంధ
- Rauvolfia tetraphylla L., 1753
- Rauvolfia vomitoria Afzel., 1817[4] - poison devil's pepper
[మార్చు] మూలాలు
- ↑ Rauvolfia L.. Germplasm Resources Information Network. United States Department of Agriculture (2003-03-14). తీసుకొన్న తేదీ: 2009-11-11.
- ↑ Rauvolfia L.. TROPICOS. Missouri Botanical Garden. తీసుకొన్న తేదీ: 2009-11-11.
- ↑ Little Jr., Elbert L.. "Hao" (PDF). United States Forest Service.
- ↑ Subordinate Taxa of Rauvolfia L.. TROPICOS. Missouri Botanical Garden. తీసుకొన్న తేదీ: 2009-11-11.