రసమయి

వికీపీడియా నుండి

రసమయి ఒక తెలుగు సాంస్కృతిక మాసపత్రిక. దీని సంపాదకులు మరియు ప్రచురణకర్త నండూరి పార్థసారధి. ఇది అక్టోబరు 2000 సంవత్సరంలో ప్రారంభించబడినది. ఈ పత్రిక ప్రముఖ లలితకళలపై కేంద్రీకరించి ప్రతి పుస్తకం సేకరించేదిగా తయారుచేస్తారు. దీనిని నండూరి పబ్లికేషన్స్ హైదరాబాదు నుండి ప్రచురిస్తున్నారు. అంతర్జాలంలో కూడా ఈ పత్రికను చదివే సౌలభ్యం కలదు.

[మార్చు] బయటి లింకులు

"http://te.wikipedia.org/w/index.php?title=రసమయి&oldid=468820" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె