రాంమనోహర్ లోహియా
వికీపీడియా నుండి
రాం మనోహర్ లోహియా (1910-1967) భారత స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు మరియు సోషియలిస్టు రాకకీయ నాయకుడు. ఇతను మార్చి 23, 1910 న అక్బర్ పూర్ గ్రామం, ఫైజాబాద్ జిల్లా ఉత్తరప్రదేశ్ లో జన్మించాడు.
[మార్చు] గౌరవాలు
- "డా.రాంమనోహర్ లోహియా న్యాయకళాశాల" ఇతని పేరు మీదుగా యున్నది.
- ఢిల్లీ లోని రాంమనోహర్ లోహియా హాస్పిటల్ ఇతని పేరున కలదు.