రాగవర్ధిని రాగం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రాగవర్ధని scale with shadjam at C

రాగవర్ధని రాగము కర్ణాటక సంగీతం లో 32 వ మేళకర్త రాగము.[1]

రాగ లక్షణాలు[మార్చు]

S R3 G3 M1 P D1 N2 S
S N2 D1 P M1 G3 R3 S


ఈ రాగంలోని స్వరాలు : షట్‍శ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం మరియు "కైశికి నిషాదం". ఈ సంపూర్ణ రాగం లో ఏడు స్వరాలు ఉంటాయి. ఇది 68 వ మేళకర్త రాగమైన జ్యోతిస్వరూపిణి రాగము నకు శుద్ధ మధ్యమ సమానం.


ఉదాహరణలు[మార్చు]

ఈ రాగంలోని కొన్ని ప్రసిద్ధిచెందిన రచనలు.

  • రూపకలుషిత - రగణమఠ్య - వెంకటమఖి
  • శ్వేతగణపతిం వందే - త్రిపుట - ముత్తుస్వామి దీక్షితులు
  • సంచారి - ధృవ - సుబ్బరామ దీక్షితులు

మూలాలు[మార్చు]

  1. Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్