రాజానగరం

వికీపీడియా నుండి
  ?రాజానగరం మండలం
తూర్పు గోదావరి • ఆంధ్ర ప్రదేశ్
తూర్పు గోదావరి జిల్లా పటములో రాజానగరం మండలం యొక్క స్థానము
తూర్పు గోదావరి జిల్లా పటములో రాజానగరం మండలం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణము రాజానగరం
జిల్లా(లు) తూర్పు గోదావరి
గ్రామాలు 17
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
92,916 (2001)
• 47078
• 45838
• 59.35
• 61.08
• 57.57


రాజానగరం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలము. జాతీయ రహదారిపైనున్న ఈ గ్రామం చుట్టుప్రక్కల గ్రామాలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ కొన్ని కలప మిల్లులు ఉన్నాయి.

విషయ సూచిక

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం [మార్చు]

రాజమండ్రి కాకినాడ ప్రధాన రహదారి ప్రక్కనే ఉండే ఈ దేవాలయం బాగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి దేవుణ్ణి సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ప్రజలు కొలుస్తారు. ఈ గుడి 100 సంవత్సరాలకు పూర్వం కట్టినదని, మొదట స్వామి సర్పాకృతిలో ఉండేవారని స్థానికులు చెబుతారు. ఒక పొలంలో ఆసామి నాగలితో దున్నుతుండగా విగ్రహాలు లభించాయని వానిని భక్తి శ్రద్ధలతో ప్రతిష్టించారని తెలుస్తుంది. సంతానం లేని ఆ రైతు ధనాభివృద్ధితో పాటు సంతానాభివృద్ధిని పొందాడు. ఆనాటి నుండి ఎవరికి ఏ కష్టం వచ్చినా, పెళ్ళి కాకపోయినా, సంతానం లేకపోయినా స్వామిని దర్శించి తమ కోరిక విన్నవించుకొని ఫలితాలను పొందిన ఎందరో భక్తులు ఉన్నారు. ఇక్కడ సుబ్బారాయుడి షష్ఠి పండుగ ఘనంగా జరుపుకుంటారు.

శాసనసభ నియోజకవర్గం [మార్చు]

మండలంలోని గ్రామాలు [మార్చు]

మూలాలు [మార్చు]

  • సంతాన సుబ్రహ్మణ్యేశ్వరుడు, జూన్ 2008 సప్తగిరి లో జి.సుభద్రా దేవి వ్రాసిన వ్యాసం ఆధారంగా.


"http://te.wikipedia.org/w/index.php?title=రాజానగరం&oldid=807777" నుండి వెలికితీశారు