రాజీందర్ కౌర్ భత్తల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజీందర్ కౌర్ భత్తల్
Rajinder Kaur Bhattal
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి
పంజాబ్ ఉప ముఖ్యమంత్రి
In office
6 జనవరి 2004 – 1 మార్చి 2007
పంజాబ్ ముఖ్యమంత్రి
In office
ఏప్రిల్ 1996 – ఫిబ్రవరి 1997
అంతకు ముందు వారుHarcharan Singh Brar
తరువాత వారుParkash Singh Badal
వ్యక్తిగత వివరాలు
జననం30 సెప్టెంబర్ 1945
లాహోర్, పంజాబ్
British India
రాజకీయ పార్టీCongress

రాజీందర్ కౌర్ బత్తల్ భారతదేశంలో ఎనిమిదవ ముఖ్యమంత్రి.ఆమె పంజాబ్ నుండి భారతదేశానికి మొదటి మహిళా ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి పదవి తర్వాత ఆమె మొదటి ఉప ముఖ్యమంత్రి.

వీరు లాహోర్లో జన్మించారు.

రాజకీయ ప్రస్తానము[మార్చు]

రాజీందర్ కౌర్ బత్తల్ పంజాబ్ రాష్ట్రంలో మొదటి మహిళా ముఖ్య మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో బాధ్యతలను చేపట్టారు.

2004 జనవరి నెలలో ఈమె పంజాబ్ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి బాధ్యతలును చేపట్టి నిర్వహించారు.