రాజు-పేద

వికీపీడియా నుండి
రాజు-పేద (1954)
దర్శకత్వం బి.ఏ. సుబ్బారావు
నిర్మాణం బి.ఏ.సుబ్బారావు
తారాగణం నందమూరి తారక రామారావు,
యస్.వి.రంగారావు ,
లక్ష్మీరాజ్యం,
ఆర్. నాగేశ్వరరావు,
సుధాకర్,
రేలంగి,
అమ్మాజీ
సంగీతం సాలూరి రాజేశ్వరరావు
నిర్మాణ సంస్థ బి.ఏ.యస్. ప్రొడక్షన్స్
భాష తెలుగు


[మార్చు] పాటలు

  1. అమ్మా అమ్మా అమ్మా ఎంత హాయిగా పిలిచాడే నన్నెంత హాయిగా - జిక్కి
  2. కళ్ళు తెరచి కనరా సత్యం ఒళ్ళు మరచి వినరా సర్వం నీకె భోధపడురా - జిక్కి
  3. జేబులో బొమ్మా జేజేల బొమ్మా జేబులో బొమ్మ - ఘంటసాల - రచన: కొసరాజు
  4. నారిగా నాయనా నారిగ.. ఎంత వెదికిన కానరావిద ఏమి మాయము - సుశీల,గాయిని ?
  5. మారింది మారింది మన భాగ్య... మన బీదల కష్టం మారింది -(గాయిని?)
  6. యువరాజువులే మహరాజువులె నవభారతభువినేలే - జిక్కి,(గాయిని ?) బృందం
  7. వేడుక కోసం వేసిన వేషం ఏడుపు తోడుగ చేయాలా - ఘంటసాల - రచన: తాపీ ధర్మారావు
  8. శ్రీమంతులు ధీమంతులు ఇందరున్నారే బిచ్చగాళ్ళు లేకుండా - జిక్కి


[మార్చు] మూలాలు

"http://te.wikipedia.org/w/index.php?title=రాజు-పేద&oldid=659546" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె
ఇతర భాషలు