రాజ్ కుమారి చౌహాన్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రాజ్ కుమారీ చౌహాన్

Raj Kumari Chauhan

పార్లమెంటు సభ్యురాలు
పదవీ కాలం
15వ లోకసభ 2009-2014
Preceded by విజేంద్ర సింగ్ చౌదరీ
నియోజకవర్గం అలీఘడ్
వ్యక్తిగత వివరాలు
జననం (1969-01-15) జనవరి 15, 1969 (వయస్సు: 45  సంవత్సరాలు)
అలీఘడ్, ఉత్తర ప్రదేశ్, India
పౌరసత్వం  India
జాతీయత  India
రాజకీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ (BSP)
భాగస్వామి ఠాకూర్ జైవీర్ సింగ్.
సంతానం అరవింద్ కుమార్ సింగ్.
నివాసం అలీఘడ్, ఉత్తర ప్రదేశ్ & న్యూ ఢిల్లీ.
వ్యాపకం వ్యవసాయం & రాజకీయాలు
మతం హిందూమతం

శ్రీమతి రాజ్ కుమారి చౌహాన్ ప్రస్తుత 15 వ లోక్ సభలో బహుజన సమాజ్ పార్టీ తరుపున ఉత్తర ప్రదేశ్ లోని ఆలిఘర్ పార్లమెంటరి నియోజిక వర్గానికి ప్రాతినిథ్యము వహిస్తున్నారు.

బాల్యము[మార్చు]

శ్రీమతి రాజ్ కుమారి చౌహాన్ 15 జనవరి 1969 వ సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్ లోని అలిఘర్ లో జన్మించారు. వీరి తల్లి దండ్రులు: క్రీ.శె. ఫతే సింగ్, శ్రీమతి షాంతి దేవి.

విద్య[మార్చు]

వీరు ఉత్తర ప్రదేశ్ లోని ఆలిఘర్ లో ఇంటర్ మిడియేట్ చదివారు.

కుటుంబము[మార్చు]

శ్రీమతి రాజ్ కుమారి 29 మేనెల 1986 లో శ్రీ జై వీర్ సింగ్ గారిని వివాహ మాడారు. వీరికి నలుగురు కుమారులు.

రాజకీయ ప్రస్తావనము[మార్చు]

మూలాలు[మార్చు]

http://164.100.47.132/LssNew/Members/Biography.aspx?mpsno=4271