రాట్నాలకుంట

వికీపీడియా నుండి

రాట్నాలకుంట (Ratnalakunta), పశ్చిమ గోదావరి జిల్లా, పెదవేగి మండలానికి చెందిన గ్రామము.

రాట్నాలమ్మ తల్లి దేవాలయం
గ్రామంలో ప్రధానవీధి
రాట్నాలమ్మ తల్లి దేవాలయం వెలుపలి బోర్డు "జంతు బలులు నిషేధం"
రాట్నాలమ్మ తల్లి దేవాలయం - పునర్నిర్మాణం ప్లాను

ఇక్కడ మెరక తోటల వ్యవసాయం అధికం. కొబ్బరి, పామాయిల్, మామిడి, కూరగాయలు, మల్బరీ, ప్రొద్దుతిరుగుడు వంటివి ముఖ్యమైన వ్యవసాయోత్పత్తులు. ఏలూరు నుండి చింతలపూడి వెళ్ళే రహదరి పైఉన్న విజయరాయి గ్రామంనుండి కి.మీ దూరంలో రాట్నాలకుంట వున్నది.ఇక్కడి గ్రామ దేవత రాట్నాలమ్మ తల్లి దేవాలయం చుట్టుప్రక్కల గ్రామాలలో ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అధ్వర్యంలో నడుప బడుతున్నది. మందిరం పునర్నిర్మాణం ప్రణాళిక జరుగుతున్నది.


వ్యక్తిగత పరికరాలు
నేంస్పేసులు

వైవిధ్యాలు
పేజీకి సంభందించిన లింకులు
చర్యలు
మార్గదర్శకము
పరస్పరక్రియ
పరికరాల పెట్టె