రాపూరు

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రాపూరు
—  మండలం  —
నెల్లూరు జిల్లా పటములో రాపూరు మండలం యొక్క స్థానము
నెల్లూరు జిల్లా పటములో రాపూరు మండలం యొక్క స్థానము
రాపూరు is located in Andhra Pradesh
రాపూరు
ఆంధ్రప్రదేశ్ పటములో రాపూరు యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 14°12′00″N 79°31′00″E / 14.2000°N 79.5167°E / 14.2000; 79.5167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా నెల్లూరు
మండల కేంద్రము రాపూరు
గ్రామాలు 34
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 44,424
 - పురుషులు 22,306
 - స్త్రీలు 22,118
అక్షరాస్యత (2001)
 - మొత్తం 55.96%
 - పురుషులు 64.87%
 - స్త్రీలు 47.06%
పిన్ కోడ్ {{{pincode}}}
{{{official_name}}}
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
మండలం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

రాపూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్ నం. 524408.

==గ్రామ చరిత్ర ==

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

సమీప మండలాలు[మార్చు]

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామములో మౌలిక వసతులు[మార్చు]

గ్రామములో రాజకీయాలు[మార్చు]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

గ్రామజనాబా[మార్చు]

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

రాపూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కడప జిల్లాకు సరిహద్దులో ఉన్న ఊరు. రాపూరు నుండి కడప వైపు 9 కి.మీ దూరంలో సిద్ధలేశ్వరకోన అను అద్భుతమైన జలపాతం ఉంది, కొండ పైన 9 మడుగులు ఉన్నాయని వినికిడి. రాపూరు నుండి పెంచలకోన వెళ్లే దారిలో మామిడికోన అని ఇంకొక కోన ఉంది, ఇక్కడ అడవి మామిడి చెట్లు బాగా ఉంటాయి, అందుకే ఈ కోనకి మామిడికోన అని పేరు. పెంచలకోన రాపూరు నుండి 40 కి.మీ ఉంటుంది, ఇక్కడ పెంచల నరసింహ స్వామి వెలిసి ఉంటాడు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుపుతారు. అప్పుడు నెల్లూరు, గూడూరు, రాపూరు మరియు పొదలకూరు నుండి ఎక్కువ రవాణా సౌకర్యాలు ఉంటాయి.

గ్రామాలు[మార్చు]


"http://te.wikipedia.org/w/index.php?title=రాపూరు&oldid=1414617" నుండి వెలికితీశారు